శృంగారాన్ని ఆస్వాదించడంలో ఎలా తప్పు లేదు.. అయితే.. ఆ సెక్స్ ని పెళ్లికి ముందు ఆస్వాదిస్తున్నారా.. లేదా పెళ్లికి ముందే రుచి చూస్తున్నారా అన్నది మాత్రం ఎప్పుడూ చర్చలోకి వచ్చే అంశమే. అయితే.. శృంగారం అనుభవించడం.. పెళ్లికి ముందా.. తర్వాతా అనేది.. వారి వ్యక్తిగతం.
ఎవరి ఆలోచనని బట్టి.. వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని, పరిస్థితులను బట్టి.. ఈ కలయికను పెళ్లికి ముందు.. తర్వాత ఆస్వాదించడం అనేది ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఈ విషయంలో కొందరు యువత అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంది.
అయితే.. పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొన్న తర్వాత.. చాలా మంది అమ్మాయిలు జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేశామని భావిస్తుంటారట.
చాలా ఏళ్లుగా.. అమ్మాయిలు తమ కన్యత్వాన్ని పొగొట్టుకోవడం తప్పని.. అలా పోగొట్టుకున్న తర్వాత వారు స్వచ్ఛంగా లేరని చాలా మంది భావిస్తుంటారు. వివాహం తర్వాత కేవలం భర్తకు మాత్రమే స్త్రీ తమ శరీరాన్ని అర్పించాలని.. అంతకముందు.. సెక్స్ చేయడం అని తప్పని చాలా మంది భావిస్తుంటారు.
దశబ్దాల కాలంగా శృంగారాన్ని కేవలం.. పిల్లను కనడానికి మాత్రమేనని.. సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి మాత్రమే.. ఈ కార్యంగా భావించారు. కానీ రానురాను.. ఈ విషయంలో ప్రజల అభిప్రాయం మారుతూ వస్తోంది.
ఇక పురాతనకాలంలో.. పురుషులు తమ భార్యతో మాత్రమే కాకుండా.. ఇతర స్త్రీలతో కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారు. దానినిన మాత్రం తప్పుగా భావించేవారు కాదు. అయితే.. సంవత్సరాలు గడిచే కొద్దీ.. సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి.. మహిళలు తమకు నచ్చినట్లుగా జీవించగలుగుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికీ పెళ్లికి ముందు సెక్స్ విషయంలో.. అమ్మాయిలకు చాలా భయాలు ఉన్నాయట. పొరపాటున సెక్స్ లో పాల్గొంటే.. తాము జీవితంలో సరిదిద్దుకోలేని తప్పుచేశామని భావిస్తున్నారు. ఓ సర్వేలో ఇదే విషయమై పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
చాలా మంది తొలిసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత.. వెంటనే వాష్ రూమ్ కి వెళ్లిపోయి.. శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు.
అబ్బాయిలు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా తమ పర్సనల్ విషయాలు తమ బెస్టీలతోపంచుకుంటారు. అందరూ కాదు కానీ.. చాలా మంది అమ్మాయిలు ఇలా చేస్తుంటారు. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని పొల్లుపోకుండా చెప్పేస్తుంటారు.
పెళ్లికాకుండా తొలిసారి శృంగారంలో పాల్గొన్న అమ్మాయిలు చేసే పని ఇది. వెంటనే గుడికి వెళ్లో లేదా.. మనసులోనే దేవుడిని ప్రార్థిస్తుంటారు. తాను తప్పు చేసానని.. క్షమించాల్సిందిగా దేవుడిని కోరుకుంటారు.
ఇంకొందరేమో.. సెక్స్ చేసిన వెంటనే.. లవర్ ని సూటిగా ఒక ప్రశ్న అడిగేస్తారు. ఏమిటా ప్రశ్న అంటారా... నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా..? నేనంటే నీకు ఇష్టమేనా..? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. దాదాపు 70శాతం మంది మహిళలు చేసే పని ఇదే.
ఇంకొందరేమో.. వెంటనే కూర్చొని ఏడ్చేస్తుంటారు. తొందరపడి తప్పు చేశానని.. అలా చేసి ఉండకూడదని ఫీలౌతూ.. కంట్లో కొళాయి తిప్పేస్తుంటారు.
మరికొందరేమో.. శృంగారంలో పాల్గొన్న వెంటనే ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందో? అనే భయంతో.. గర్భనిరోధక మాత్రలు మింగేస్తుంటారు.