శృంగారం ప్రతీ జీవితానికి ఓ మధుర అనుభూతి… ఇది నాలుగు గోడల మధ్య ఇద్దరు భాగస్వాములు ఇష్టపూర్వకంగా చేసే చర్య. దీనిని అందరూ ఆస్వాదించాలని ఆశపడతారు. అయితే.. ఈ క్రమంలో తెలీకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అసలు కలయిక సమయంలో చేయకూడని పనులేంటో ఓ సారి చూసేద్దామా..
ముందు శృంగారం చేసే వారు ఎవరైనా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి.. ఎందుకంటే శృంగారం చేయాలి అని కోరిక ఇద్దరికి ఉన్నా ఒకరిని ఒకరు సరిగ్గా అర్ధం చేసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది…
శృంగారం చేసే సమయంలో ఇద్దరూ లైంగిక వాంచ తీరే వరకూ సంతృప్తి పొందాలి… అలాగే ఇద్దరు సంతృప్తి పొందిన తర్వాత వారు వెంటనే నిద్రపోకూడదు.. వారితో కాస్త ప్రేమగా మాట్లాడాలి.. ప్రేమ చూపించి ఆమెను మీ కౌగిలింతలో బంధించి.. ఆమె మోముపై ముద్దుపెట్టాలి.. ఇలా ఆమెను నిద్రలోకి పంపి తర్వాత మీరు నిద్రపోయే అలవాటు చేసుకోండి… ఇలా చేయడం వల్ల ఇరువురికి మంచి రిలేషన్ ఉంటుంది.
బెడ్ రూమ్ లో ఆమెకు ఏమి కావాలి అంటే అది చేయాలి.. వారికి అసౌకర్యంగా ఉండేలా ఏది చేయకూడదు.. మీఇద్దరు మీ అభిరుచులకు తగ్గట్టు ప్రవర్తించాలి..మీరు సంతృప్తి పొందడంతో పాటు ఆమె కూడా ఆనందించిందా లేదా అనేది తెలుసుకోవాలి.
ఇక చాలా మంది రఫ్ గా శృంగారం చేస్తారు.. ఇలాంటి వాటివల్ల మీకు గాయాలు అవుతాయి.. అసహజ శృంగారం కూడా ప్రయత్నించకూడదు.. అలాగే గాయాలు కాకుండా శృంగారం చేయాలి.. ముఖ్యంగా స్త్రీలు బావోద్వేగానికి లోనైన వెంటనే, గోళ్లతో గిల్లడం పంటితో కొరకడం చేస్తారు ఇలా చేయడం వల్ల లైంగిక ఆనందం పోయి రాక్షసానందం వస్తుంది..
లైంగిక సంతృఫ్తి పొందే ముందు .ఉద్వేగం వస్తుంది… కాని నిజంగా రాకుండా ఉద్వేగం వచ్చినట్టు నటించకూడదు… అలాగే అనవసరపు అరుపులు అరవకూడదు.. ఇలా చేస్తే మీ పార్టనర్ కు మీ నాటకాలు తెలిసి నిజమైన ఉద్వేగం కాదు అని మిమ్మల్ని టైట్ తీసుకుంటారు..
ఇక పార్టనర్స్ ఇద్దరికి ఇష్టం ఉంటేనే అంగచూషన చేసుకోవాలి…. ఇలా చేసే సమయంలో దంతాలు ఎట్టిపరిస్దితుల్లో ఉపయోగించకూడదు
ఇక ఇద్దరిలో ఎవరికి లైంగిక కోరిక వచ్చినా మీ పార్టనర్ తో చొరవ తీసుకోవాలి… ఇలా తీసుకోవడం వల్ల మీ సంసారంలో ఒడిదుడుకులు రాకుండా ఉంటాయి…మరి మీ పార్టనర్ తో మంచి సెక్స్ లైఫ్ ని పొందండి.