రతిక్రీడలో పంటిగాట్లు... ప్రేమకు గుర్తులే... కానీ..

First Published | Apr 20, 2021, 4:09 PM IST

రతిక్రీడలో నఖక్షతాలు, దంతక్షతాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శృంగారంలో ఇదొక ఆట. ప్రేమ ఉప్పొంగినప్పుడు భాగస్వామి ఒంటిమీద పంటిగాట్లు, గోరుగాట్లు పడడం సర్వసాధారణమే. 

రతిక్రీడలో నఖక్షతాలు, దంతక్షతాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శృంగారంలో ఇదొక ఆట. ప్రేమ ఉప్పొంగినప్పుడు భాగస్వామి ఒంటిమీద పంటిగాట్లు, గోరుగాట్లు పడడం సర్వసాధారణమే.
రసాస్వాధనలో మునిగితేలుతున్నప్పుడు ప్రేమ సంకేతాలుగా ఇవి మిగిలిపోతాయి. కొన్నిసార్లు అందరికీ కనిపించేలా మెడమీదనో.. బుగ్గల మీదనో, చెవి తమ్మెల పక్కనో ఉండే ఈ గుర్తులు మిమ్మల్ని.. మీ మీద మీ భాగస్వామి ప్రేమను మిగతావారికి తెలిసేలా చేస్తాయి.

కొన్నిసార్లు ఈ గుర్తులు గాట్లుగా కాకుండా.. కమిలినట్టుగా నల్లగానో, మెరూన్ రంగులోనో కనిపిస్తాయి. ఇవి కాస్త నలుగురిలో ఎంబరాసింగ్ గా ఉండే మాట వాస్తవమే. అయితే దీనివల్ల సమస్యలు వస్తాయని మీకు తెలుసా? మీ శరీరతత్వాన్ని, పోషకాహర లోపాన్ని ఇవి పట్టిస్తాయి. అవేంటో చూడండి..
ఐరన్ లోపం ఉన్నవారిలో ఈ గాట్లు త్వరగా కనిపిస్తాయి. ఇవి ఒకటి, రెండు రోజుల్లో పోవు కూడా.. కాబట్టి అది కాస్త సమస్యే.
మీరు కనక రహస్యప్రేమలో ఉన్నట్లైతే ఇవి మిమ్మల్ని ఈజీగా పట్టించేస్తాయి. కాబట్టి జాగ్రత్త.
లవ్ బైట్స్ తో నలుపు, నీలం, ముదురు ఎరుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి ప్రమాదకరం.
ఈ బైట్స్ మీద ఐస్ తో రాయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనంతో పాటు... మరక రంగు కొంచెం తేలికవుతుంది. కానీ పూర్తిగా పోదు. దీన్నుండి తప్పించుకోవాలంటే మెడను నిండుగా కప్పే బట్టలే మార్గం. స్కావ్స్, టాల్ నెక్స్, కాలర్స్, కన్సీలర్లు వేసుకోవడమొక్కటే మార్గం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమగాట్లు వైరస్ను కూడా వ్యాపింపజేస్తాయి. అంటువ్యాధులకు కూడా కారణమవుతాయి.
ఈ లవ్ బైట్స్ తో రక్తం గడ్డకట్టింది. ఇది మెదడుకు చేరితే సమస్య తీవ్రమయ్యే అవకాశాలున్నాయి
లవ్ బైట్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది నిజ్జంగా నిజం.
ముఖ్యంగా మెడమీద పడే ఈ లవ్ బైట్స్ వల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ముందే చెప్పుకున్నట్లు ఈ లవ్ బైట్ అంత తొందరగా తగ్గిపోదు. దీనివల్ల అనేక సమస్యలు రావచ్చు. పదే పదే నలుగురిలో అదేం మచ్చ అనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని గెస్ చేసిన వారు చూసే చిలిపి చూపులను ఎంబరాసింగ్ గా ఎదుర్కోవలసి వస్తుంది.. ఇలాంటివే ఇంకెన్నో..

Latest Videos

click me!