శృంగారంలో అలాంటి భావన..? ప్రమాదమే..!

First Published | Nov 17, 2020, 5:00 PM IST

మరి ఎక్కువ కోరికలు ఉంటే.. అదో మానసిక సమస్యా? లేక సెక్స్ వ్యసనమన్నది కేవలం అపోహ మాత్రమేనా? దీని గురించి అసలు నిపుణులు ఏమంటున్నారంటే...
 

మద్యపాన వ్యసనం, ధైమపాన వ్యసనం గురించి విన్నాం కానీ.. ఈ లైంగిక వ్యసనం ఏంటి అనుకుంటున్నారా..? దీనినే సెక్స్ ఎడిక్షన్ అని అంటారు. ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ వ్యవసం బారిన పడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.
undefined
సాధారణంగా సెక్స్ అందరూ కోరుకుంటారు. కానీ.. దీనికి బానిసగా మారిన వారి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.
undefined

Latest Videos


మరి ఎక్కువ కోరికలు ఉంటే.. అదో మానసిక సమస్యా? లేక సెక్స్ వ్యసనమన్నది కేవలం అపోహ మాత్రమేనా? దీని గురించి అసలు నిపుణులు ఏమంటున్నారంటే...
undefined
మద్యం, డ్రగ్స్ అలవాటు పడినవారు ఎలాగైతే.. రోజూ అవి లేకుండా ఉండలేరో.. ఇది కూడా అలానే ఉంటుంది వాళ్లకి. సెక్స్ అందుబాటులో లేకపోతే తట్టుకోలేరు వాళ్లు. దాని కోసం పరితపించి పోతుంటారు.
undefined
సాధారణంగా సెక్స్ తర్వాత అందరూ తృప్తి, ఆనందం, రిలాక్సేషన్ కలుగుతాయి. కానీ ఈ సెక్స్ ఎడిక్టర్లు మాత్రం ఒకరకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. వారికి సెక్స్ కావాలి అని అనిపించినప్పుడు దానికోసం ఏది చేయడానికి కూడా వెనకాడరు.
undefined
మంచి, చెడులాంటివి కూడా ఆలోచించరు. వారి కంట్రోల్ లో వాళ్లు ఉండలేరు. ఎవరో వారిని హిప్నటైజ్ చేసి ఇదంతా చేయిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది చూసేవారికి.
undefined
2013 నుంచి ఇప్పటి వరకూ బ్రిటన్‌కు చెందిన 21,000 మంది ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ఈ సైట్ సాయం తీసుకున్నారు.
undefined
వీరిలో 91 శాతం మంది పురుషులు. బాధితుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే వైద్యుల వద్దకు వెళ్లారు.
undefined
2013లో సెక్స్ ఎడిక్షన్‌ను మానసిక రుగ్మతల జాబితాలో చేర్చాలని అమెరికా, బ్రిటన్‌లు భావించాయి.
undefined
అయితే సెక్స్‌ను ఓ వ్యసనంగా గుర్తించేందుకు సరైన ఆధారం లేకపోవడంతో దీన్ని రుగ్మతల జాబితాలో చేర్చలేదు.
undefined
కానీ.. ‘‘కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్’’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించే అంతర్జాతీయ రోగాల వర్గీకరణలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.
undefined
గతంలో జూదాన్ని, అదే పనిగా తినడాన్ని కూడా కంపల్సివ్ బిహేవియర్స్‌లో చేర్చారు. అలాగే ఇప్పుడు సెక్స్ ఎడిక్షన్ కూడా అందులో చేరుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
undefined
అంతెందుకు లైంగిక కోరిక తీర్చుకునే విధానంగా సహజంగా ఉండదు. ప్రతిదీ అసహజంగా కావాలని కోరుకుంటారు. దీని వల్ల భాగస్వాములను దూరం చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. మంచి వైద్యులను కలవడం బెటర్.
undefined
click me!