పురుషుల శృంగార జీవితాన్ని నాశనం చేస్తున్నది ఇదే..!

First Published Jun 30, 2021, 3:02 PM IST

ముఖ్యంగా హై బీపీ, డయాబెటిక్స్ ఉన్నవారికైతే.. హార్ట్ ప్రాబ్లమ్స్ మరింత ఎక్కువగా వచ్చే ప్రమాదం.. ఈ స్మార్ట్ ఫోన్స్ వల్లే ఉందట.

స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటూనే ఉన్నాయి. అవి లేకుండా ఎవరైనా కనపడితే.. ఏంటి నీ దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే.. ఈ స్మార్ట్ ఫోన్లు.. మన జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి అని ఎవరూ ఊహించడం లేదు.
undefined
స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనకు తెలిసిందే. అయితే... పురుషుల్లో లైంగిక సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
స్మార్ట్ ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి.. చాలా మంది వాళ్లు ఎక్కడికి వెళ్లినా.. వాటిని కూడా తమ వెంటే తీసుకువెళుతూ ఉంటారు. నిమిష నిమిషానికి ఆ ఫోన్ ఓపెన్ చేసి.. ఏవేవో అప్ డేట్స్ చూస్తూ ఉంటారు. అయితే.. ఆ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
undefined
ఇక వెంట తీసుకువెళ్లిన ఆ ఫోన్లను ఎక్కువ శాతం ఫ్యాంట్ జేబుల్లో దాచి పెడుతూ ఉంటారు. దీని వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోయి.. సంతానోత్పత్తి కలిగే శక్తి తగ్గిపోతుంది.
undefined
అంతేకాదు.. పాకెట్లో ఫోన్లు ఉంచడం వల్ల కాళ్లల్లో కూడా ఏదో ఒక సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. రక్త సరఫరా సరిగా జరగకుండా ఆపుతుందట. దాని వల్ల ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
undefined
ప్యాంట్ జేబుల్లో పెట్టొద్దు అన్నారు కదా అని కొందరు షర్ట్ జేబుల్లో పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయట.
undefined
ముఖ్యంగా హై బీపీ, డయాబెటిక్స్ ఉన్నవారికైతే.. హార్ట్ ప్రాబ్లమ్స్ మరింత ఎక్కువగా వచ్చే ప్రమాదం.. ఈ స్మార్ట్ ఫోన్స్ వల్లే ఉందట.
undefined
ఇక కొందరు.. నిద్రపోవడానికి ముందు.. దిండు కింద స్మార్ట్ ఫోన్ పెట్టుకొని పడుకుంటారు. అలాంటి వారిలో కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అలా పెట్టుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలిగిస్తాయట. నెగిటివ్ ఎనర్జీ మనల్ని నిద్రపోనివ్వకుండా చేస్తుందట.
undefined
అలా సరైన నిద్రపోకపోవడం వల్ల కూడా ఆరోగ్యం పాడౌతుంది. అలా కాకుండా ఉండాలంటే.. నిద్రపోయే ముందు గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా.. స్మార్ట్ ఫోన్లు దగ్గర పెట్టుకోకుండా.. దూరంగా ఉంచాలి.
undefined
చాలా మంది పడుకునేముందు బెడ్ పక్కన ఫోన్ కి ఛార్జింగ్ పెడుతుంటారు. అది కూడా చాలా ప్రమాదమేనట. ఛార్జింగ్ అవుతున్న సమయంలో.. ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియేషన్స్.. చర్మానికి హాని కలిగిస్తాయట.
undefined
కాబట్టి.. అవసరానికి మించి స్మార్ట్ ఫోన్లను వాడకూడదు. ఎంత తక్కువ వాడితే అంత మంచిది. పడుకునే సమయంలో.. ఫోన్ ని బెడ్ కి చాలా దూరంగా పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు.. ఫోన్ ని ఏదైనా సపరేట్ బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొని వెళ్లడం మంచిది.
undefined
click me!