శృంగారంలో భావప్రాప్తి అనేది క్లైమాక్స్. అయితే ఇది స్త్రీలలో కంటే పురుషుల్లో త్వరగా జరుగుతుంది. ఇంకా కొంతమంది పురుషులకు శృంగారం మధ్యలోనే అసంపూర్ణ భావప్రాప్తితో స్కలనం జరిగిపోతుంది.
ఇది 40యేళ్లలోపు పురుషుల్లో కనిపించే అతి సాధారణ సెక్సువల్ డిసార్డర్. అందుకే క్లైమాక్స్ కు చేరినా పెద్దగా తృప్తి ఉండదు. మరికొంత మందిలో స్త్రీలలో ఆ వైబ్రేషన్స్ మొదలు కాకముందే పురుషులు ముగింపుకు చేరుకుంటారు.
అలా కాకుండా రతిక్రీడ అద్భుతంగా ఉండాలన్నా.. భాగస్వాములిద్దరూ సమానమైన సంతృప్తిని పొందాలన్నా పురుషులు చాలా సమయం పాటు శృంగారంలో పాల్గొనేలా చేయగలగాలి.
అలా మీ భాగస్వామిని ప్రోత్సహించే మంత్రం స్త్రీల చేతుల్లోనే ఉంది. కొన్ని సింపుల్ టిప్స్ తో శిఖరాగ్రాన్ని ఈజీగా, సంతృప్తిగా అందుకోవచ్చు.
తొందరపాటు వద్దు.. ఎంత మెల్లగా, ఎంత ఎక్కువ సేపు సాగితే రతిక్రీడ అంత మజానిస్తుంది. అందుకే మీ భాగస్వామిని తొందరగా కానిచ్చేయమని హడావుడి చేయకండి. మీలోని దాహాన్ని మెల్ల మెల్లగా నిద్ర లేపమని అతన్ని కోరండి.
ఆ దాహానికి మెల్లగా, మీ చేతలతో పెంచుతూ ఇద్దరూ సుఖ సంభోగాన్ని అనుభవించండి. ఒకవేళ అతనికి ముందే స్కలనం జరిగిపోతే.. కొద్దిసేపు మీ చిలిపి రొమాన్స్ తో అతన్ని ముద్దు చేయండి.. ఆ తరువాత మళ్లీ మొదలుపెట్టండి.
ఆ దాహానికి మెల్లగా, మీ చేతలతో పెంచుతూ ఇద్దరూ సుఖ సంభోగాన్ని అనుభవించండి. ఒకవేళ అతనికి ముందే స్కలనం జరిగిపోతే.. కొద్దిసేపు మీ చిలిపి రొమాన్స్ తో అతన్ని ముద్దు చేయండి.. ఆ తరువాత మళ్లీ మొదలుపెట్టండి.
మళ్లీ మళ్లీ ఫోర్ ప్లే : రతిక్రీడ ఎక్కువసేపు జరగాలన్నా.. స్వర్గపుటంచులు రుచి చూడాలన్నా ఫోర్ ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత ఎక్కువ సేపు ఫోర్ ప్లేతో మీ భాగస్వామిని రెచ్చగొడితే మీరు అంతగా సుఖ పడొచ్చు.
ఉద్వేగం, ఉత్సాహం, నరాలు జివ్వుమనే కోరిక పురుషులను ఉక్కిరి, బిక్కిరి చేయాలి.. అప్పుడు అసలు ఆటలోకి దిగితే స్వర్గం మీ కళ్లముందే సాక్షాత్కరిస్తుంది. అయితే కొంతమంది ఫోర్ ప్లే వెంటనే స్కలిస్తారు.
అలా కాకుండా కాస్త నిగ్రహం ఉండేలా చూసుకోమని.. మీరు కూడా పీక్ కు చేరాలని పదే పదే సున్నితంగా, రోమాంటిక్ గా మీ భాగస్వామికి చెప్పండి.
ఒకవేళ స్కలనం అయిపోయినా.. ఒంట్లోని ఉత్సాహం.. ఆ దాహం తగ్గదు. అప్పుడు కాసేపు రీఛార్జ్ కు సమయం ఇచ్చి మళ్లీ మొదలు పెట్టంది. అద్భుతమైన భావప్రాప్తిని సొంతం చేసుకోవచ్చు.
మజాను పెంచే కటి వ్యాయామాలు : నడుం బలంగా ఉంటే సెక్స్ ను ఎంత సేపైనా ఎంజాయ్ చేయచ్చు. లేకపోతే నడుం నొప్పి మీ సంతోషాన్ని నాశనం చేస్తుంది. అందుకే కటి భాగానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. దీంతో నడుం భాగం బలోపేతం అయి, ఉద్వేగానికి లోనైనప్పుడు ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు అకాల స్కలనం కాకుండా ఈ వ్యాయామం తోడ్పడుతుంది.
ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు మొదలుపెట్టిన 12 వారాల్లోనే పురుషుల్లో శీఘ్రస్కలనానికి చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇక ఇద్దరూ పడకగదిలో పోట్లగిత్తలు కావాలనుకుంటే కలిసి ఈ వ్యామాయాలు చేస్తే మంచిది.
కండోమ్ తో కంట్రోల్ : పిల్లలు కావాలనుకున్నసమయంలో తప్ప సెక్స్ లో ఎప్పుడూ కండోమ్ వాడడం మంచిది. అయితే చాలామంది పురుషులు కండోమ్ వాడడానికి ఇష్టపడరు. అది అంత బాగా అనిపించదనో, ఏదో అసౌకర్యంగా ఉంటుందనో సాకులు చెబుతారు.
ఇది నిజమే అయినప్పటికీ, కండోమ్ వల్ల శీఘ్రస్కలనం కాదు. ఎక్కువసేపు శృంగారం చేయగలుగుతారు. తొందరగా భావోద్వేగానికి, పురుషాంగంతో ప్రకంపనలకు లోను కాకపోవడం వల్ల క్లైమాక్స్ కు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఇది నిజమే అయినప్పటికీ, కండోమ్ వల్ల శీఘ్రస్కలనం కాదు. ఎక్కువసేపు శృంగారం చేయగలుగుతారు. తొందరగా భావోద్వేగానికి, పురుషాంగంతో ప్రకంపనలకు లోను కాకపోవడం వల్ల క్లైమాక్స్ కు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది.
శృంగారంలో మీ ఇద్దరి శరీరాల మధ్య దూరం పెంచే పొజిషన్లకు దూరంగా ఉండండి. అంతేకాదు మీ భాగస్వామి ఒక పొజిషన్ తో చాలా కంఫర్ట్ గా ఉండి, తొందరగా స్కలిస్తున్నట్లైతే వెంటనే ఆ పొజిషన్ మార్చండి. కొత్త భంగిమలో సరికొత్తగా కలయిక మొదలుపెట్టండి. అది మీ ఇద్దరిలోనూ భావప్రాప్తిని పెంచుతుంది.