సెక్స్ లైఫ్ ని ఒక్కసారి రుచి చూసిన వారు.. దానిని మళ్లీ మళ్లీ ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పులేదు. అయితే.. ఈ మధ్యకాలంలో.. చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ కాలం ఎదురు చూస్తున్నారు. అంటే.. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటామని కొందరు.. జీవితంలో కొన్ని లక్ష్యాలను చేరుకున్న తర్వాతే.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నవారు ఉన్నారు.
ఈ క్రమంలో.. వారు ఎక్కువ కాలం.. వర్జిన్స్ గా ఉండిపోతున్నారు. అయితే.. అలా ఎక్కువ కాలం సెక్స్ ని ఆస్వాదించకుండా.. వర్జిన్స్ గా ఉండటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ అధ్యయనం ప్రకారం, మీరు తక్కువ సెక్స్ లైఫ్ ని లీడ్ చేస్తున్నా లేదా సెక్స్ ని అసలు ఒక్కసారి కూడా రుచి చూడనివారి ఆలోచనలు నెమ్మదిగా ఉంటాయి. న్యూరాన్ పనితీరు ప్రభావితమవుతుంది. మీ ఆలోచనలు అంత ప్రకాశవంతంగా ఉండలేవు.
అంతేకాకుండా...ఎక్కువ కాలం వర్జిన్ గా ఉన్నవారు.. తర్వాత సెక్స్ లైఫ్ ని ఎక్కువగా ఆస్వాదించలేరట. ఇక ఎక్కువ కాలం సెక్స్ కి గ్యాప్ ఇచ్చిన వారు కూడా. తర్వాత సెక్స్ ని ఎంజాయ్ చేయలేరు. పొత్తి కడుపులో నొప్పి గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఉద్వేగానికి గురి కాలేరు. నిరాశ కలిగే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా.. రెగ్యులర్ గా సెక్స్ లైఫ్ ని ఆస్వాదించేవారిలో ఆత్మవిశ్వాసం పెరరుగుతుందట. అంతేకాకుండా.. ప్రతిరోజూ సెక్స్ ని ఆస్వాదించేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. గ్యాప్ వచ్చిన వారిలో ప్రైవేట్ పార్ట్స్ లో సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉందట. అంగస్థంభన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట.
అలా కాకుండా.. సెక్స్ ని సరిగా ఆస్వాదిస్తే.. వారి కండరాలకు మంచి చేస్తుందట. మూత్ర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలా కాకుండా.. సెక్స్ కి దూరమైనవారిలో.. కండరాల బలహీనత సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.