నలుగురూ చూస్తుండగా శృంగారం.. తప్పేం కాదట.. ఎక్కడంటే..

First Published | Jan 17, 2021, 9:53 AM IST

శృంగారాన్ని మనదేశంలో రహస్య కార్యంగా పరిగణిస్తారు. కానీ దాని గురించి బహిరంగంగా మాట్లాడడమే కాదు బహిరంగంగా శృంగారం చేయడం తప్పుకాని ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసా.. 

శృంగారాన్ని మనదేశంలో రహస్య కార్యంగా పరిగణిస్తారు. కానీ దాని గురించి బహిరంగంగా మాట్లాడడమే కాదు బహిరంగంగా శృంగారం చేయడం తప్పుకాని ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసా..
శృంగారంలో పాల్గొనడం వల్ల మానసికంగా, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనువుగా ఉంటుందని నమ్ముతారట. అందుకే పెద్దలే కాదు ఇక్కడ ఉండే చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండే శృంగార పాఠాలు కూడా భోదిస్తారట.

అందుకే ఇక్కడ బహిరంగంగా శృంగాగారం చేయడం అసభ్యకరమేమీ కాదంట. ఈ సందర్భంగా ఎలాంటి పరిమితులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొనడం పట్ల చట్టబద్ధమైన కొన్ని నగరాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఓపెన్ సెక్స్ కి థాయ్ లాండ్ నగరంలోని పట్టాయ బీచ్ చాలా ఫేమస్. ఈ బీచ్ సెక్స్ టూరిజానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో అతి తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చట.
అందుకే చాలా మంది పర్యాటకులు ఎలాంటి విరామం దొరికినా ఇక్కడ ఆనందాన్ని ఆస్వాదించేందుకు తహతహలాడుతూ ఉంటారట. ఇక్కడ శృంగారాన్ని బహిరంగ ప్రదేశాల్లో చేసేయొచ్చు. అంతేకాదు చాలా చట్టబద్దమైన నగ్న బీచ్‌లు, మసాజ్ పార్లర్‌లు, వేశ్యాగృహాలు ఉన్నాయి. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఇక్కడ మీరు ప్రత్యక్షంగా శృంగారాన్ని చూడటానికి కూడా అవకాశం దొరుకుతుంది.
ఉత్తర అమెరికా దేశమైన మెక్సికోలోని టిజువానా నగరంలో బహిరంగ సెక్స్‌ను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. బహిరంగ ప్రదేశాల్లో, ఖాళీ ప్రదేశాలలో, కారు లోపల లేదా ఎక్కడైనా ప్రతి ఒక్కరికీ కనిపించే ప్రదేశంలో లైంగిక చర్యలో పాల్గొనొచ్చు.
అయితే రేప్, బలవంతం లాంటివి నిషిద్ధం. పరస్పర అంగీకారం ఉంటే నేరంగా పరిగణించబడదని అక్కడి ప్రభుత్వం అభిప్రాయపడింది. బహిరంగంగా సెక్స్ చేస్తుంటే పౌరులు జోక్యం చేసుకోమని పోలీసులను అడగకూడదు.
అంతేకాదు అక్కడ మీరు తక్కువ మద్యం తీసుకుని కూడా శృంగారంలో హాయిగా పాల్గొనొచ్చు. అందుకే ఇక్కడి ప్రజలు నీటి కంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుని ఆ కార్యంలో మజాను పొందుతారట.
లాస్ వెగాస్ నెవాడాలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఈ నగరం దేశవ్యాప్తంగా కాసినోలకు ప్రసిద్ది చెందింది. కాని కాసినోల తరువాత, ఇక్కడ రెడ్ లైట్ ప్రాంతం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇక్కడ కేవలం ఒక్క ఫోన్ కాల్ లేదా SMSతో మీరు క్షణాల్లో చక్కటి అమ్మాయిలను, కాల్ గర్ల్స్ ను బుక్ చేసుకోవచ్చట.
సెక్స్ విషయంలో కూడా లైవ్ సెక్స్ బార్, సెక్స్ టాయ్స్ షాప్, సెక్స్ హబ్ మొదలైనవన్నీ ఈ నగరంలోని వీధుల్లో అలవోకగా లభిస్తాయట.
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ విచిత్రమైన సాహసాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వ్యభిచారం చట్టబద్ధమైనది. దీని కారణంగా ప్రజలు సెక్స్ గురించి చాలా ఓపెన్ మైండ్ తో ఉంటారు. అలాగే ఇక్కడ డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేయడం సర్వసాధారణమైన అంశాలు. అందుకే చాలా మంది ఈ నగరంలో టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
బ్రెజిల్ ఫుట్ బాల్ కు ఎంతగా ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు పాల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ నగరానికి శృంగార నగరంగా కూడా ప్రసిద్ధి గాంచింది.
బ్రెజిలియన్లు శృంగారంలో ఫుల్ స్వింగ్ లో ఉంటారట. ఈ నగరంలో కూడా చాలా మంది టాప్‌లెస్ డ్రస్సులు వేసుకుని తిరుగుతుంటారు. అలాగే ఇక్కడ కూడా నగ్న బీచ్‌లు ఉన్నాయి. ఇక్కడ కూడా బహిరంగ సెక్స్ ఆమోదయోగ్యమే..

Latest Videos

click me!