అలాంటి అబ్బాయిలే శృంగారాన్ని ఆస్వాదిస్తారట..!

First Published | Mar 12, 2021, 12:13 PM IST

పుస్తకాలు, ఇంటర్నెట్ లో మనకు చూపించేంది అంతా సత్యం కాకపోవచ్చు. కాగా... కొన్ని ముఖ్యమైన విషయాలు.. మరీ ముఖ్యంగా యువకులు సెక్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు  చూద్దాం...
 

శృంగారం గురించి మీకు అవగాహన ఉండి ఉండొచ్చు. అయితే.. సెక్స్ గురించి ప్రతి విషయం నాకు తెలుసు అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే.. సెక్స్ విషయంలో ఎవరికీ తెలియనివి చాలా విషయాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకునే విషయాలు ఉంటాయట.

పుస్తకాలు, ఇంటర్నెట్ లో మనకు చూపించేంది అంతా సత్యం కాకపోవచ్చు. కాగా... కొన్ని ముఖ్యమైన విషయాలు.. మరీ ముఖ్యంగా యువకులు సెక్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూద్దాం...
అందరూ అనుకున్నట్లు.. పురుషులు స్ఖలనం చేస్తేనే భావప్రాప్తి పొందుతారు అనుకోవడం చాలా పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు.
ఉద్వేగం మరియు స్ఖలనం అనేది రెండు వేర్వేరు శారీరక ప్రతిస్పందనలు, ఇవి ఒకదాని తరువాత ఒకటి సంభవిస్తాయి మరియు అందువల్ల ఒకే విషయం అనిపిస్తుంది.
భావప్రాప్తి లేదా ఉద్వేగానికి గురవ్వడం సాధారణంగా స్ఖలనం ముందు ఉంటుంది. అయితే, పురుషులు స్ఖలనం చేయడం వల్ల కూడా ఆనందం పొందుతారు.
లైంగిక కెమిస్ట్రీ అనేది చాలా తేలిక అని అందరూ అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మొదట్లో సెక్స్ కెమిస్ట్రీని నిర్వహించడం అంత సులభం కాదు. ఆ కెమిస్ట్రీ రావాలంటే.. ముందుగా ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. ఆ తర్వాత కెమిస్ట్రీ బలపడుతుంది.
ఆరోగ్యకరమైన సెక్స్ గురించి మాట్లాడటం వల్ల శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించగలరట. ఇది దంపతుల మధ్య కనెక్షన్ , సాన్నిహిత్యాన్ని కూడా బలపరుస్తుంది.
శృంగారంలో పాల్గొనాలంటే ఆసక్తి ఉంటే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే... దానికన్నా ముందు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శరీంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. అది శృంగార ఆసక్తిని చంపేస్తుంది.
మొదట, అధిక కొలెస్ట్రాల్ అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది. రెండవది, తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అంతేకాకుండా పడకగదిలో రెచ్చిపోవడానికి కారణమౌతాయి.
భావప్రాప్తి ఎక్కువ సేపు కలిగితే.. వారిలో వీర్యం నాణ్యత ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ప్రాథమికంగా సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి
ప్రతిరోజూ శృంగారంలో పాల్గొన్న లేదా స్ఖలనం చేసిన పురుషులు ఎటువంటి లైంగిక చర్యలకు పాల్పడని పురుషుల కంటే మంచి నాణ్యత గల స్పెర్మ్ కలిగి ఉంటారు.

Latest Videos

click me!