శృంగారంలో స్పైసీ కావాలా.. ఇలా ట్రై చేయాల్సిందే..!

First Published | Jan 26, 2021, 4:43 PM IST

శరీరం చెమటలు కూడా పట్టేస్తుంది. కదా... శృంగారంలో పాల్గొన్నవారికి కూడా ఇవే లక్షణాలు కనపడతాయి. ఒక్క నోరు మంటపుట్టడం తప్ప.. మిగిలినవన్నీ జరుగుతాయి.

శృంగారానికి.. పండు మిరపకాయలకు దగ్గరి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. రుచి లేకుండా మనం ఆహారం నోట్లో కూడా పెట్టుకోలేం. చాలా రకాల వంటలకు రుచి కారం వల్లే వస్తుంది.
undefined
వేసే కారం ఒక్క స్పూనైనా... ఆ వంటకానికి ఎక్కడి లేని రుచిని, కమ్మదానాన్ని అందిస్తుంది. ఇదే మిర్చి... శృంగారంలో పట్టుకి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
undefined

Latest Videos


కారం కాస్త ఎక్కువగా తిన్నామనుకోండి ఏం జరుగుతంది.. ముందు నోరు మండిపోతుంది... అంతేకాదు.. శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది.
undefined
శరీరం చెమటలు కూడా పట్టేస్తుంది. కదా... శృంగారంలో పాల్గొన్నవారికి కూడా ఇవే లక్షణాలు కనపడతాయి. ఒక్క నోరు మంటపుట్టడం తప్ప.. మిగిలినవన్నీ జరుగుతాయి.
undefined
మరిపలో కాస్పియాసిన్ ఉంటుంది. అది మానవ శరీరంలో మార్పులను తీసుకువస్తుంది. దీని వలన మర్మాంగాల దగ్గర ఒకరకమైన అలజడి సున్నితంగా మొదలౌతుంది. సెక్స్ లో పాల్గొనాలనే కోరిక కలిగిస్తుంది. శృంగారంలో చివరి ఘట్టానికి చేరుకున్నప్పుడు ఎలాంటి అనుభూతైతే కలుగుతుందో... మిర్చి తిన్నాక కూడా అదే ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
undefined
మిరపకాయలో రక్త ప్రసరణ మరియు గుండెచప్పళ్లను పెంచే "క్యాప్సైసిన్" ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను ఉత్పత్తి చేస్తుంది. కామోద్దీపన లక్షణాల కారణంగా సెక్స్ సమయంలో కోరికలను పెంచవచ్చు. "క్యాప్సైసిన్ కూడా ఎండార్ఫిన్లు విడుదల" కు సహాయపడతాయి. పల్స్ పెరుగుదల మరియు శరీరాన్ని సున్నితంగా చేసి నరాలను ప్రేరేపిస్తుంది.
undefined
ఇది కాకుండా... ఆస్పరాగస్ కి కూడా శృంగార సామర్థ్యం పెంచడానికి సహాయపడుతుంది. పూర్వం కొన్ని దేశాలలో యువకులకు పెళ్లికి ఒక్క రోజు ముందు ఈ ఆస్పరాగస్ ని ఇచ్చేవారు. అలా తీసుకుంటే... పెళ్లి తర్వాత జరిగే తొలికలయిక కారక్రమంలో రెచ్చిపోతారని వారి నమ్మకం. దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మార్కెట్లలో కూడా లభిస్తుంది.
undefined
ఆస్పరాగస్ లో పొటాషియం,విటమిన్ బి6, విటమిన్ ఎ,సి,థయామిన్ మరియు ఫోలిక్ ఆమ్లం వంటి గొప్ప మూలాలను కలిగి ఉంది. ఫోలిక్ ఆమ్లం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఉద్వేగం చేరుకోవడానికి సహాయం చేసే హిస్టామిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది
undefined
ఫోలిక్ యాసిడ్ లోపాలు తగ్గిస్తుంది. అందువల్ల ఆస్పరాగస్ ఒక గర్భిణికి బాగా సహాయపడుతుంది. ఆస్పరాగస్ జెనిటో మూత్ర వ్యవస్థలో రక్త ప్రసరణ పెంచడానికి కూడా ప్రసిద్ధి చెందింది.
undefined
శృంగార సామర్థ్యం పెంచడంలో తులసి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని 'నికోలస్ ముద్దు' అని య కూడా పిలుచుకుంటారు. తులసి సెక్స్-డ్రైవ్ ను మరియు వీర్యంలో సారాన్ని పెంచుతుందని నమ్ముతారు.
undefined
తులసిలో ఇనుము, విటమిన్ ఎ,సి మరియు కే,మెగ్నీషియం ఉంటాయి. ఇది రక్త నాళాల సడలింపు మరియు ధమనులలో గడ్డకట్టడాన్ని నిరోదించుట వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. తులసి అన్ని రకాల 'తలనొప్పులూ నుండి స్వస్థత చేకూర్చడంలో ప్రసిద్ధి చెందింది. కాబట్టి మీకు అవసరం వచ్చినప్పుడు తులసిని ఉపయోగించండి.
undefined
click me!