ఆ వయసు స్త్రీలే శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట..

First Published | Apr 28, 2021, 4:25 PM IST

స్త్రీలు శృంగారాన్ని ఏ వయసులో ఎక్కువగా ఎంజాయ్ చేస్తారో తెలుసా? టీనేజ్ లేదా 20ల్లో ఇదే కదా మీ సమాధానం.. అయితే తప్పులో కాలేసినట్టే.. మహిళలు తమ మధ్యవయసులో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట. 

స్త్రీలు శృంగారాన్ని ఏ వయసులో ఎక్కువగా ఎంజాయ్ చేస్తారో తెలుసా? టీనేజ్ లేదా 20ల్లో ఇదే కదా మీ సమాధానం.. అయితే తప్పులో కాలేసినట్టే.. మహిళలు తమ మధ్యవయసులో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట.
పెళ్లి, పిల్లలు.. ఇంటి బాధ్యతల నుంచి ఆ వయసులో వారికి విముక్తి లభించడమే దీనికి కారణమట. అయితే చాలామంది మహిళల వయసు పెరిగినా కొద్దీ శృంగారాసక్తి తగ్గుతుందని అనుకుంటారు. అయితే ఇది నిజం కాదని ఈ కొత్త అధ్యయనం కుండ బద్ధలు కొట్టి చెబుతోంది.

పిట్స్‌బర్గ్ యూనివర్శిటీ డాక్టర్లు, నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీరి ప్రకారం మధ్య వయస్సు మహిళలకు అన్నింటికంటే సెక్సే ఎక్కువ ఇష్టమని తేలింది.
ఈ అధ్యయనాన్ని 40 నుంచి 55 ఏళ్ల వయసున్న 3,200 మంది మహిళలపై జరిపారు. వారిలో 27 శాతం మంది జీవితంలో తాము శృంగారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
మరో 28 శాతం మంది సెక్స్ అంటే తమకు ఇష్టమేనని చెప్పారు. అయితే ఇందులో అంత ఆశ్చర్యం పోయేదేం లేదంటున్నారు డాక్టర్లు. అంతేకాదు బరువులు, బాధ్యతల నుంచి కాస్త ఊపిరి పీల్చుకోవడం వల్లే శృంగార కోరికలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆ వయసులో సహజమే అంటున్నారు.

కాకపోతే ఇలా కలగడానికి ఏఏ అంశాలు కారణమవుతున్నాయో తెలుసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే మధ్యవయసు అనగానే మెనోపాజ్ వల్ల మహిళలకు సెక్స్ మీద ఆసక్తి తగ్గుతుందన్న విషయం ఇప్పటివరకు బాగా ప్రాచుర్యంలో ఉంది.
అయితే తాజా అధ్యయనంలో దీనికి పూర్తి భిన్నంగా ఫలితాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిమీద ఇదివరకు చేసిన అధ్యయనాల్లో వయసు పెరుగుతున్నా కొద్దీ మహిళల్లో శృంగారాసక్తి తగ్గుతుందని తేలింది.
అంతేకాదు మరికొన్ని అధ్యయనాల్లో అయితే ఒక్కో వయసులో సెక్స్ పట్ల ఆసక్తి ఒక్కో రకంగా ఉంటుందని తేలింది.
ఈ అధ్యయనాలను బట్టి వయసు పెరుగుతున్న మహిళల్లో శృంగారాసక్తి తగ్గుతుందనేది తప్పే అంటున్నారు డాక్టర్ థామస్. వయసు పెరుగుతున్నా మహిళల్లో సెక్స్ కోరికలు తగ్గడం లేదనేది వాస్తవం అన్నారు.
ఏ దేశంలో మధ్య వయస్సు మహిళల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి అనే అంశంపైనా అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో నల్ల జాతి మహిళలు సెక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తేలింది. కాగా చైనా, జపాన్ మహిళలు శృంగారానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు.
బాగా చదువుకున్న మహిళలు, జీవితంలో స్థిరపడిన మహిళలు సెక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఐతే వర్క్ ప్రెషర్, టెన్షన్లు ఎక్కువయ్యే కొద్దీ... మహిళల్లో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతోందని కూడా ఈ అధ్యయనంలో తేలింది.

Latest Videos

click me!