సెక్స్ లైఫ్ అన్ స్టాపబుల్ గా సాగాలంటే.. ఈ ట్రిక్స్ తప్పనిసరి..!

First Published | Jul 19, 2022, 3:02 PM IST

ముఖ్యంగా సెక్స్ లైఫ్ అయితే మరింత ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ.. మనం అనుకున్నట్లుగా లైఫ్ ఉండాలి అంటే.. మనం కొన్ని మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే. 

sex

తమ లైఫ్ పార్ట్ నర్ తో ఎడ మొహం, పెడ మొహంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ తమ దాంపత్య జీవితం ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని.. ముఖ్యంగా సెక్స్ లైఫ్ అయితే మరింత ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ.. మనం అనుకున్నట్లుగా లైఫ్ ఉండాలి అంటే.. మనం కొన్ని మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే. సెక్స్ లైఫ్ మరింత మధురంగా.. అన్ స్టాపబుల్ గా ఉండాలంటే.. తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఓసారి చూద్దాం..

1. చాలా మంది తమ పార్ట్ నర్ మూడ్ లో ఉన్నారు అనే విషయాన్ని పట్టించుకోకుండా వెంటనే ముగించేస్తూ ఉంటారట. కాబట్టి.. ఈ విషయంలో కచ్చితంగా మారాల్సిందే. మీ పార్ట్ నర్ మూడ్ లో ఉంటే.. మీరు సెక్స్ ని మరింత కొద్ది సేపు కొనసాగించాల్సి ఉంటుంది. లేదంటే వారు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది.
 


Image: Getty Images

2. కొందరు దంపతులు.. చిన్న పాటి గొడవలకే సెక్స్ లైఫ్ కి దూరమైపోతూ ఉంటారు. అయితే..  ఈ విషయంలో దంపతులు ఇద్దరూ కలిసి.. తమ సెక్స్ లైఫ్ ని మళ్లీ ట్రాక్ లోకి తెచ్చుకోవాలట. గొడవల కారణంగా సెక్స్ కి దూరం కావద్దని.. దాని వల్ల దంపతుల మధ్య మరింత దూరం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Image: Getty Images

3.ఇక.. దంపతులు. తమ పార్ట్ నర్ తో మాట్లాడి వారికి ఉన్న సెక్స్ ఫాంటసీలు ఏంటో తెలుసుకోవాలట. వాటిలో సాధ్యమైనవి ఉంటే.. వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలట. ఇలా చేయడం వల్ల.. ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం సెక్స్ గురించే కాదు.. ఇతర ఫాంటసీలు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకొని వాటిని ఫుల్ ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయాలి.
.

Image: Getty Images

4. మీరు మీ శృంగార జీవితం గురించి మీ స్నేహితులతో కూడా చర్చించవచ్చు. వారి సలహాలు, సూచనలు కూడా.. మీ లైఫ్ ని మరింత మధురంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

Image: Getty Images

5.పెళ్లైన కొత్తలో చాలా మంది తమ పార్ట్ నర్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. తర్వాతర్వాత వాటి గురించి మాట్లాడటం మానేస్తారు. కానీా.. ఒకరికొకరు కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఉండాలట. అది డ్రెస్ విషయంలో కావచ్చు.. వారు చేసే పని విషయంలో కావచ్చు..  లేదంటే... ఇంకెందులో నైనా కావచ్చు.. కానీ కాంప్లిమెంట్స్ మాత్రం ఇచ్చుకోవాలట.

Image: Getty Images

6.ఇక కొందరికి తమ పార్ట్ నర్ తో సెక్స్ ఆసక్తిగా ఉండకపోవచ్చు. అలా ఉండకపోవడానికి గల కారణం ఏంటో మీరు ముందుగా తెలుసుకోవాలి. కారణమేంటో తెలుసుకుంటే.. సమస్య ఎక్కడుందో తెలుస్తుంది. ఆ తర్వాత.. పరిష్కారం మీకే దొరుకుతుంది.

Image: Getty Images

7.ఇక.. మీరు మీ శరీరాన్ని విపరీతంగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ముందుగా ప్రేమించుకుంటే.. ఆ తర్వాత మీరు కూడా మీ పార్ట్ నర్ కి అందంగా కనపడతారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

8. ఇక కేవలం.. పడక గదిలో నాలుగు గదుల మధ్య మాత్రమే శృంగార జీవితాన్ని ఆస్వాదించాలి అనే విషయాన్ని పక్కన పెట్టి.. సరదాగా.. దంపతులు ఇద్దరూ రొమాంటిక్ గా చాట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇది కూడా.. మీ గాడి తప్పిన సెక్స్ లైఫ్ ని  మళ్లీ దారిలో పెడుతుంది.

Latest Videos

click me!