శృంగారం గురించి 'సైకాలజిస్ట్'లు చెప్పిన 5 టిప్స్.. ఇవి పాటిస్తే?

First Published Oct 24, 2021, 7:33 PM IST

వివాహబంధం తరువాత భార్యాభర్తల మధ్య శృంగారం (Sex) ఆరోగ్యానికి మంచిదని సైకాలజిస్ట్ చెబుతున్నారు. శృంగార విషయంలో ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు, సమస్యలు (Difficulties, Problems) ఉన్నా వాటి గురించి చర్చించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.
 

వివాహబంధం తరువాత భార్యాభర్తల మధ్య శృంగారం (Sex) ఆరోగ్యానికి మంచిదని సైకాలజిస్ట్ చెబుతున్నారు. శృంగార విషయంలో ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు, సమస్యలు (Difficulties, Problems) ఉన్నా వాటి గురించి చర్చించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.
 

వారి శృంగార సమస్యలను బయటకు తెలియపరచడానికి సిగ్గు పడుతూ ఉంటారు. ఈ సమస్యలకు డాక్టరు (Doctor) సరైన సూచనలు ఇస్తారని అవగాహన (Awareness) కూడా వారిలో ఉండదు. 
 

సరైన అవగాహన లేక శృంగార జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. లైంగిక విషయంలో శారీరక (Physically ), మానసిక (Psychological) పరిస్ధితులు ఎదురైనపుడు వైద్యపరమైన జాగ్రత్తలు చాలా అవసరం.
 

లైంగిక సమస్యలు ఉండటం వల్ల భార్యాభర్తలిద్దరికి (Both spouses) శృంగారంలో సంతృప్తి ఉండదు. దాంతో వారికి నిరాశే ఎదురవుతుంది. లైంగిక సమర్థత ఒక వ్యక్తి యొక్క ఆత్మ విశ్వాసాన్ని (Self-confidence) కోల్పోయేలా చేస్తుంది.

శృంగారంలో పాల్గొనేటప్పుడు ఫోర్ ప్లే (Foreplay), ఓరల్ సెక్స్ (Oral Sex) చేసుకుంటే శృంగార కోరికలు ఎక్కువ సేపు ఉంటాయి. ఫోర్ప్లే అంటే ముద్దులు, ఒకరి జననాంగాలను ఒకరు ఉద్రేక పరుచుకోవడం.

పడక గదిలో వారి ఇష్టాయిష్టాలను (Preferences) తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. ఇలా చేయడం వల్ల వారి మధ్య ఉన్న అవరోధాలు (Obstacles) తొలగిపోయి శృంగార జీవితం సాఫీగా సాగుతుంది.
 

భార్యాభర్తలిద్దరూ ఎక్కువ సేపు ఏకాంతంగా కాలం గడపడానికి ప్రయత్నించాలి. శృంగార జీవితానికి ప్రత్యేక సమయాన్ని (Time) కేటాయించాలి. శృంగారం అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. మీలో ఇలాంటి లైంగిక సమస్యలు ఉన్నట్లయితే డాక్టర్ (Doctor) ను సంప్రదించండి 
 

శృంగార జీవితానికి వ్యాయామం ఎంతో అవసరం.రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా జననాంగాలలో (Genitals) రక్త ప్రసరణను పెంచుతుంది. శరీరం దృఢంగా (Firmly) మారడం వల్ల శృంగార జీవితం సాఫీగా జరుగుతుంది.

స్ట్రాబెర్రీ, డార్క్ చాకోలేట్స్, వెల్లుల్లి వంటి ఆహార పదార్ధాలు మీ ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. ఈ పదార్ధాలు సంభోగ సమయంలో జననాంగాలకు ఆక్సిజేనేటేడ్ (Oxygenated) రక్త ప్రసారాన్ని పెంచుతాయి, దీంతో మీ అనుభూతి (Feel) ఎంతో ఆరోగ్యంగా, మంచిగా ఉంటుంది.

click me!