సెక్స్..మళ్లీ మళ్లీ కావాలనిపిస్తోందా..?

First Published | May 28, 2021, 11:49 AM IST

ఇక మహిళల విషయానికి వస్తే.. 20 నుంచి 40ఏళ్లు నిండిన వయసులో వారికి ఎక్కువ శృంగార కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ వయసు వారికి ఎక్కువ ఫాంటసీలు ఉంటాయి. 

శృంగారాన్ని రుచి చూడాలనే కోరిక ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. ప్రతిరోజూ దానిని ఆస్వాదించాలనే కోరిక ఉండటంలోనూ ఎలాంటి తప్పులేదు.. అది చాలా సహజం కూడా. అయితే.. సాధారణ స్థాయిని మించి.. సెక్స్ కోరికలు వస్తున్నాయి అంటే..శరీరంలో ఏదో మార్పు జరుగుతోందని అర్థమట
undefined
సెక్స్ కోరికలు ఎక్కువగా వస్తుండటం.. అది కూడా మనసుకు ఆనందాన్ని ఇస్తుందంటే అది మంచికి సంకేతమే. మీకు సెక్స్ కావాలి అనిపించేది ఎక్కువ, తక్కువ అనేది మనకే అర్థమౌతుందట. అయితే.. అలా ఎక్కువ సెక్స్ కావాలి అనిపించడానికి కూడా కారణాలు ఉన్నాయట. అవేంటో ఓసారి చూద్దాం..
undefined

Latest Videos


హార్మోన్లలో మార్పులు..శృంగార భావన, కోరికలు కలగడానికి మన శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, ప్రోజెస్ట్రోన్ వంటి హార్మోన్లు కారణమౌతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. అవి విడుదలవ్వాల్సిన దానికన్నా.. కాస్త ఎక్కువ, తక్కువ అయితే .. మన శరీంలో మార్పులు రావడం మొదలౌతుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఉదాహరణకు, మహిళల్లో, అండోత్సర్గము సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. పురుషులలో అధిక టెస్టోస్టెరాన్ స్థాయిలు విడుదలైతే సెక్స్ కోరికలు పెరిగినట్లు అర్థమట.
undefined
యుక్తవయస్సు వచ్చే పిల్లలు అధిక సెక్స్ డ్రైవ్ అనుభవిస్తారు. అన్ని హార్మోన్లు అపారమైన మార్పులకు లోనవుతున్నందున, ఈస్ట్రోజెన్ టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి.అందుకే ఆ వయసు యువతకు సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
undefined
ఇక మహిళల విషయానికి వస్తే.. 20 నుంచి 40ఏళ్లు నిండిన వయసులో వారికి ఎక్కువ శృంగార కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ వయసు వారికి ఎక్కువ ఫాంటసీలు ఉంటాయి.
undefined
శారీరక శ్రమ పెరుగుదల మిమ్మల్ని సాధారణం కంటే ఎక్కువ సెక్స్ డ్రైవ్ అనుభవించడానికి దారితీస్తుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా తరచుగా సెక్స్ చేయాలనే కోరిక పెరగడానికి కారణమౌతుంది.
undefined
అంటే మనం చురుకుగా ఉన్నప్పుడు లేదా.. మన శరీరానికి సరైన చికిత్స అందినప్పుడు.. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సెక్స్ ని ఆస్వాదించాలనే కోరిక పెరుగుతుందట. ఎక్కువగా ఆస్వాదిస్తారట కూడా. వ్యాయామం చేసినప్పుడు కూడా ఈ భావన కలుగుతుందట. దాని వల్ల ఉత్సాహం మారే అవకాశం ఉంటుది.
undefined
ఆరోగ్యకరమైన సంబంధంలో ఉండటం భాగస్వాముల మధ్య సరైన మానసిక శారీరక సంబంధాన్ని సూచిస్తుంది. మీరు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని పంచుకుంటే.. ఏ విషయంలోనైనా మీకు గొడవలు, వాదనలు తక్కువగా జరుగుతున్నాయి అంటే.. మీరిద్దరూ చాలా సరదాగా లైంగిక జీవితాన్ని నెరవేర్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థమట. ప్రేమ భావోద్వేగాలు లైంగిక భావాలను పెంచుతాయి, గొప్ప శృంగారానికి దారితీస్తాయి.
undefined
ఇక మనం తీసుకునే మందుల ప్రభావం కూడా ఉంటుందట. ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య కారణంగా మందులు వాడుతున్నట్లయితే.. వాటి డోస్ పెంచినా.. లేదా.. వాటిని వేసుకోవడం ఆపేసినా కూడా హార్మోన్లలో మార్పులు జరిగి.. సెక్స్ ఫీలింగ్స్ ఎక్కువగా కలుగుతాయట.
undefined
click me!