అమ్మాయిలను చూస్తే రాని కోరికలు.. ఆంటీలను చూస్తే మాత్రం...ఇదేమి వింత

First Published | Aug 19, 2020, 3:31 PM IST

మనకు తెలియకుండానే చాలా మందిలో ఈ శృంగారం విషయంలో కొన్ని వింత భావనలు, జబ్బులు లాంటివి ఉంటాయి. తాజాగా ఓ కుర్రాడు తనకు ఉన్న వింత కోరికను నిపుణుల ముందు ఉంచాడు. 

శృంగారం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది... శృంగారం వల్ల కొన్ని రకాల జబ్బులు మన దగ్గరకు కూడా రావు అని నిపుణులు తమ పరిశోధనల ద్వారా ఇప్పటికే చాలా సార్లు చెప్పారు.
ఇప్పటి వరకు శృంగారం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలిసిందే. కొన్ని నిమిషాలపాటు సాగే.. ఈ కామ క్రీడ.. ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు.. మనిషిలో ఇమ్యునిటీ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది.

అయితే.. మనకు తెలియకుండానే చాలా మందిలో ఈ శృంగారం విషయంలో కొన్ని వింత భావనలు, జబ్బులు లాంటివి ఉంటాయి. తాజాగా ఓ కుర్రాడు తనకు ఉన్న వింత కోరికను నిపుణుల ముందు ఉంచాడు.
ఆ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు. కాలేజీలో చదువుతున్నాడు. అతని స్నేహితులందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారట. వారంతా.. తమ క్లాస్ మెట్స్ లేదా.. తమకన్నా చిన్నవారైన జూనియర్ గర్ల్ అంట. అయితే.. వాళ్లందరినీ చూస్తుంటే తనకు చాలా జలస్ గా ఉందని ఆ కుర్రాడు చెప్పాడు.
వాళ్ల స్నేహితుల్లాగా తనకు అమ్మాయిలను చూస్తుంటే ఎలాం ఫీలింగ్స్ రావడం లేదని వాపోయాడు. అలా అని తనకు శృంగారం పట్ల ఆసక్తి లేదని చెప్పడం లేదు. తనకంటే చాలా వయసులో పెద్దవారైన వారిని చూస్తుంటే మాత్రం సెక్స్ కోరికలు కలుగుతున్నాయని చెప్పాడు.
కలల్లో కూడా అలాంటివే వస్తున్నాయని.. ఇదేమైనా జబ్బా అని సదరు యువకుడు తెగ కంగారుపడిపోయాడు. కాగా.. అతని ప్రశ్నకు నిపుణులు సమాధానం ఇచ్చారు.
మన దేశంలో శృంగారం గురించి బహిరంగా ఎవరూ చర్చించుకోరు. అలా చర్చించుకోకపోవడం వల్ల చాలా మంది యువత మానసికంగా తమకు తోచిందే కరెక్ట్ అనే భ్రమలో బతికేస్తున్నారు.
పోర్న్ చిత్రాలు చూడటం, స్నేహితుల మాటలు వినడం వల్ల కూడా ఇలాంటి భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నీ వయసు అమ్మాయిలు నిన్ను చిన్నపిల్లాడిలా చూడటం వల్ల కూడా ఇలాంటి భావన కలిగి ఉండొచ్చు.
అదే ఆంటీలు అయితే.. కచ్చితంగా ఈ విషయంలో అనుభవం కలిగి ఉంటారనే భావన కూడా ఉండిఉండొచ్చు. ఏది ఏమైనా ఇలాంటి ఆలోచనలు చాలా తప్పు. మన సమాజంలో ఇలంటి వాటిని ఎవరూ ఎంకరేజ్ చేయరు . కాబట్టి.. ఇలాంటి ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచించారు.
ఆ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నామనే భావన కలిగితే.. మంచి మానసిక నిపుణులను కలిసి చికిత్స తీసుకోవాలని సూచించారు.
అలా కాదని. మీ ఫాంటీసీని నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదం. ఉదాహణకు 25 సంవత్సరాల యువకుడి 50 సంవత్సరాల మహిళతో శృంగారం చేయడం ప్రమాదం.
25 సంవత్సరాల యువకుడు ఉడుకు నెత్తురుతో ఉంటాడు. ఆ స్పీడ్‌ను 50 సంవత్సరాల మహిళ తట్టుకోలేదు. దాంతో ఆమె ప్రాణాలకు ప్రమాదం.

Latest Videos

click me!