డబ్బుల కోసం కక్కుర్తి.. పడకగదిలో రొమాన్స్.. ఆన్ లైన్ లో పెట్టి..

First Published Mar 16, 2020, 2:57 PM IST

శృంగారాన్ని లైవ్‌లో చూడాలనుకున్న వారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా సదరు వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం స్కైప్, గూగుల్ హ్యాంగవుట్స్ ద్వారా వారు లైవ్‌లో ఆ దృశ్యాలను వీక్షించే అవకాశం కల్పిస్తారు. 
 

శృంగారం అంటే ఒకప్పుడు నాలుగు గోడల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య తంతుగా భావించేవారు. ఎప్పుడైతే సాంకేతికత పెరిగిందో..  ఈ శృంగారం కూడా నాలుగు గోడలు దాటి బయటకు వచ్చేసింది. పోర్న్ వెబ్ సైట్లు కూడా ఈ రకం కోవలోకి వచ్చేవే. తాజాగా నగరాల్లో మరోటి విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. అదే  సెక్స్ లైవ్ స్ట్రీమింగ్.
undefined
మొన్నటి వరకు పెళ్లిళ్లు లైవ్ స్ట్రీమింగ్ లో ప్రదర్శించేవారు. పెళ్లికి రాలేనివాళ్లు ఆ పెళ్లిని నెట్ లో లైవ్ లో చూసేవారు. ఇప్పుడు సెక్స్ వీడియోలను లైవ్ లో స్ట్రీమింగ్ లో ప్రదర్శిస్తున్నారు.
undefined
ఇలా చేయడం వల్ల గంటకు రూ.1500 నుంచి రూ3వేల వరకు సంపాదిస్తున్నారు దంపతులు. ఈ వీడియోలు చేయడానికి చాలా మంది జంటలు ఎగబడుతుండటం గమనార్హం.
undefined
శృంగారాన్ని లైవ్‌లో చూడాలనుకున్న వారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా సదరు వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం స్కైప్, గూగుల్ హ్యాంగవుట్స్ ద్వారా వారు లైవ్‌లో ఆ దృశ్యాలను వీక్షించే అవకాశం కల్పిస్తారు.
undefined
అడల్ట్ చాట్ రూముల్లో అమ్మాయిల కోసం వెతికే వారిని టార్గెట్‌గా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. వీరిలో అత్యధికులు ఉన్నత విద్యావంతులు కావడం ఇక్కడ మరో విశేషం.
undefined
అంతేకాదు, వారి శృంగారాన్ని లైవ్ లో చూస్తున్న కష్టమర్  మైక్రోఫోన్ ద్వారా ఏ భంగిమలో చెబితే ఆ భంగిమలో చేస్తే అందుకు అదనంగా మరింత చెల్లించాల్సి ఉంటుంది. విలాసాల కోసం, ఈజీమనీ కోసం చాలామంది ఈ దారులను ఎంచుకుంటున్నారు.
undefined
కొందరు పురుషులైతే.. ఈజీ మనీ కోసం తమ భార్యలకు తెలీకుండా కూడా రహస్యంగా కెమేరాలు పెట్టి లైవ్ స్ట్రీమింగ్ లు ఇస్తున్నారు. తర్వాత ఆ వీడియోలు పోర్న్ వెబ్ సైట్లలో చూసి పోలీసులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
undefined
కొందరు ముఖాలకు మాస్కులు వేసుకొని లైవ్ స్ట్రీమింగ్ లో సెక్స్ ఇస్తుంటే, మరి కొందరు మాత్రం కెమెరా యాంగిల్స్ సెట్ చేసుకొని ముఖాలు కనిపించకుండా ప్రసారాలను నెట్ లో ప్రసారం చేసేస్తున్నారు.
undefined
ఈ ప్రమాదకరమైన ట్రెండ్ తొలినాళ్లలో విదేశాల్లో మాత్రమే ఉండేది. అయితే రాను రాను మన దేశంలో కూడా ఇది ప్రమాదకర స్థాయిలో విస్తరించింది. కొన్ని చిన్న చితకా వెబ్ సైట్లు, యాప్స్ లైవ్ స్ట్రీమింగ్ శృంగారం చేసే కపుల్స్ కు డబ్బులు చెల్లిస్తూ వారిని లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రోత్సాహమిస్తున్నాయి.
undefined
ఇటీవల గూగుల్ సెర్చింజన్ ద్వారా ఈ తరహా పడకగది శృంగారాన్ని లైవ్ ద్వారా అందించే వెబ్ సైట్లను భారత్ లోనే అత్యధిక సంఖ్యలో సెర్చ్ చేస్తున్నట్లు తేలింది.
undefined
అంతేకాదు అలాంటి సైట్స్‌కు మంచి ట్రాఫిక్ కూడా లభిస్తుండటంతో కొందరు రెచ్చిపోతున్నారు. అయితే ఈ విష సంస్కృతి అంత మంచిది కాదని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
undefined
కానీ డబ్బుకోసం కొన్ని వెబ్ సైట్స్ చేయిస్తున్న పనికి కొందరు ఈజీగా లొంగిపోవడం ఆందోళన కరంగా మారింది. నిజానికి మనదేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం శృంగార వీడియోలను ప్రసారం చేయడం, ఇతరులకు పంపడం నేరం.
undefined
అలాగే భాగస్వామి అంగీకారం లేకుండా వీడియో తీయడం కూడా నేరమే. 2008 ఐటీ చట్టం సెక్షన్‌ 67(ఏ) ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. ఒక వేళ రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
undefined
click me!