వారంలో ఆ ఒక్క రోజే ఎక్కువ బ్రేకప్స్ అవుతున్నాయట.. ఆ రోజు ఏంటో మీకు తెలుసా?

First Published | Dec 16, 2021, 4:59 PM IST

జీవితంలో బంధాలు (Bonds) చాలా విలువైనవి. ఏ బంధమైన ఎక్కువ కాలం నిలవాలంటే వారిలో ప్రేమానురాగాలు (Affections) పదిలంగా ఉండాలి. బంధాలను ప్రేమతో కాపాడుకోవాలి. అయితే బంధంలో అనుకోని కలహాలు ఏర్పడినప్పుడు ఆ బంధం తిరిగి బలపడడానికి ప్రయత్నం చేసిన ఆ బంధంలో ఎంతోకొంత అసహనం అనేది కనిపిస్తుంది. ఇలా అనేక కారణాలతో బంధాలు విడిపోతున్నాయి. అయితే వారంలో ఒకేఒక్కరోజు మాత్రం ఎక్కువ బ్రేకప్స్ అవుతున్నాయని ఒక సంస్థ చేపట్టిన పరిశోధనలో తేలింది. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా వారంలో ఆ ఒక్క రోజే ఎక్కువ బ్రేకప్ అవుతున్న రోజు ఏంటో తెలుసుకుందాం. 

బంధాలు ఎంతో మధురమైనవి, సున్నితమైనవి (Sensitive). ఎటువంటి బంధములు అయిన ప్రేమ, నమ్మకం అనేది కీలక పాత్ర పోషిస్తాయి. బంధం బలపడడానికి ప్రేమ, నమ్మకం అనేది తప్పనిసరి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా పది కాలాల పాటు ఉంటుంది. అయితే ఏ బంధంలోనైనా కలహాలు (Conflicts) ఏర్పడితే ఆ బంధం శాశ్వతంగా విడిపోవడానికి దారితీస్తుంది. తిరిగి ఆ బంధాన్ని పొందిన వారిలో ఎంతో కొంత అసహన భావం ఉంటుంది.
 

ఈ రోజులలో ప్రేమలో మోసాలు (Scams) జరగడం సర్వసాధారణం (Ubiquitous) అయిపోయింది. ప్రస్తుత కాలంలో చాలా మంది వారి అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే ప్రేమించడం జరుగుతోంది. అయితే మొదట వీరి ప్రేమ బాగానే ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరనంత బలంగా మారుతుంది. అయితే వీరి బంధంలో కొత్త పరిచయాలు మొదలవుతాయి. ఈ కొత్త పరిచయాలు వారు ప్రేమించిన వారిని కాదని ఇతరులతో సంబంధాలు పెట్టుకునేందుకు దారితీస్తాయి.
 


ఈ అక్రమ సంబంధాలు (Illicit relationships) వారి బంధం తగ్గిపోవడానికి కారణం అవుతుంది. ఇలా ఎన్నో కారణాల చేత ప్రేమ బంధాలు ఎక్కువగా విడిపోతున్నాయి. అయితే ఇలా విడిపోతున్న ప్రేమ బంధాలపైన ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ (English Website) పరిశోధనలు చేపట్టింది. వీరు చేపట్టిన పరిశోధన ప్రకారం ప్రస్తుత కాలంలో నిజమైన ప్రేమ తక్కువగా ఉందని. చాలామంది తమ అవసరాల కోసమే ప్రేమిస్తున్నారని, అవసరం తీరిపోయాక వారిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తేలింది.
 

అయితే నిజమైన ప్రేమ (True love) ఉన్నచోట బంధాలు బ్రేకప్ కావు. కానీ స్వార్థంతో కూడిన ప్రేమ బంధం తెగిపోవడానికి కారణమౌతుంది. అయితే ప్రేమించిన వారు తమని కాదని ఇతరులతో సంబంధాలు పెట్టుకున్నారని తెలిసినప్పుడు వారు బంధం నుంచి బ్రేకప్ (Breakup) అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఇలా చాలా మంది వారంలో ఒకేఒక్క రోజే అది కూడా శుక్రవారం రోజే ఎక్కువమంది బ్రేకప్ అవుతున్నారని ఇంగ్లీష్ వెబ్సైట్ పరిశోధనలో తేలింది.
 

శుక్రవారం (Friday) రోజును ప్రేమికుల అత్యధిక బ్రేకప్ డే గా ప్రకటించింది. బంధం అనేది శాశ్వతంగా నిలబడడానికి ప్రేమ (Love), నమ్మకం (Believe) అనేవి తప్పనిసరని ఈ సంస్థ తెలుపుతోంది.

Latest Videos

click me!