అలుమగాల జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది. దాంపత్య జీవితంలో తొలి ప్రాధాన్యత శృంగరానికే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో శృంగారం అవధులు లేని చర్యగా మారుతుంది.
రోజురోజుకు ఆధునికతను సంతరించుకుంటున్న సంకేతిక పరిజ్ఞానం దాంపత్య జీవితాన్ని తప్పుదోవ పట్టిస్తోంది.
పోర్న్ సైట్‌లలోఉన్న వీడియోలను చూసి వాటిని శృంగారం సమయంలోప్రయత్నిస్తూ భార్యలకు నరకం చూపిస్తున్నారు భర్తలు.ఫోర్న్ వీడియోలు స్త్రీ జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి.
పురుషలలో మృగచర్యను తట్టిలేపుతున్నాయి. ఇది ఇప్పుడు తీవ్ర సామాజిక సమస్యకు కారణమవుతుంది.. అతి తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్న ఇంటర్నెట్ డాటాతో పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువకులు అత్యాచార యత్నాలకు ప్రయత్నిస్తున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
తాజా లెక్కల ప్రకారం పోర్న్ చూస్తున్నవారి సంఖ్య 75 శాతం పెరిగినట్టు తేలింది.సెక్సువల్ రిప్రొడక్టివ్ హెల్త్ అవేర్‌నెస్ ప్రతి ఒక్కరిలో నశిస్తుందని అధ్యయన పరిశీలికులు అంటున్నారు.
సెక్స్ అనేది రిప్రొడక్టివ్ చర్యగా కాకుండా క్షణాకవేశం,అపరిమిత సుఖం కోసం జరుగుతున్న ఓ అసబద్దత చర్యగా నిలిచిపోతుందిని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లలో ఇంటర్నెట్ విస్తృతంగా అందులో బాటులోకి రావడంతో పోర్న్ చూస్తున్నవారి సంఖ్య 75 శాతం పెరిగినట్టు పర్వేలో వెల్లడైంది. ఫోర్న్ వ్యౌనంఅసాంఘిక కార్యకలపాలను పోత్సాహిస్తుండం ఆందోళన కలిగిస్తోంది.
అన్ లైన్‌లో పోర్న్ వీడియోలను చూసి అవేశం, అనాలోచనలతో దాన్ని భార్యలపై ప్రయోగించడం, వారు ఒప్పుకోవడంతో లైంగిక దాడికి పాల్పడడం వంటివి సర్వసాధరణం అయిపోయాయి.
భార్యలు బయటకు చెప్పుకోలేకపోయిన కలయిక సమయంలో భర్త ప్రవర్తిస్తున్న తీరుతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణణతీతమనిసర్వే వివరించింది.
అయితే ఈ అద్యయనంలో తెలిసిన మరో విషయమేమిటంటే శృంగారంలో అసంతృప్తి కారణంగానే పోర్నోగ్రఫివైపు మొగ్గుచూపుతున్నారని తాజా పరిశీలనలలో వెల్లడైంది.
వీరిలో పురుషుల్లో 52%, మహిళల్లో 60% ఉన్నట్టు సర్వే తెలిపింది. సెక్స్ సమయంలో భాగస్వామి నుంచి అందాల్సిన పోత్సాహం అందకపోవడంతో వారు నీలి చిత్రాలు వైపు మెుగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది.