శృంగారంలో స్వర్గం రుచి చూడాలా..? అమ్మాయిల ఈ కోరిక తీరిస్తే...

First Published | Apr 16, 2021, 12:28 PM IST

సెక్స్ విషయంలో అబ్బాయిలు.. కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే తమ ఆడవారు కూడా కలయికను ఆసాంతం ఆస్వాదిస్తారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

చాలా మంది మహిళలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనొచ్చు. కానీ.. వారు సంతృప్తి చెందారనుకోవడం మాత్రం పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది పురుషులు సెక్స్ విషయంలో కేవలం తమ తృప్తిని మాత్రమే చూసుకుంటున్నారని.. తమ పార్ట్ నర్ కి తృప్తి దక్కిందా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదని ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది.

ఈ క్రమంలో.. సెక్స్ విషయంలో అబ్బాయిలు.. కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే తమ ఆడవారు కూడా కలయికను ఆసాంతం ఆస్వాదిస్తారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
కొందరు పురుషులు సెక్స్ విషయంలో చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తారు. మహిళల జట్టు లాగడం.. మెడ పట్టుకోవడం చేస్తారు. అయితే.. ఇలాంటి శృంగారాన్ని అందరూ ఆస్వాదించలేరట. సున్నితంగా.. తమను గాజుబొమ్మలాగా ట్రీట్ చేస్తూ.. ఎక్కడ గట్టిగా పట్టుకుంటే కందిపోతారో అన్నట్లు తమను చూసుకునే మగవారంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.
అదేవిధంగా శృంగారంలో ఎలా పాల్గొంటే.. ఎక్కడ టచ్ చేస్తే తమకు కూడా కోరికలు కలుగుతాయో తెలుసుకోవాలని కోరుకుంటారట.
ముందుగా తాము సెక్స్ కి సిద్ధంగా ఉన్నామో లేదో.. తెలుసుకొనే ప్రయత్నం చేస్తే బాగుండని అమ్మాయిలు కోరుకుంటారట. ఈ విషయాన్ని చాలా మంది మగవారు అస్సలు పట్టించుకోవడం లేదని తెలిసింది.
గదిని అందగా లైట్లతో, పువ్వులతో అలంకరించుకోవాలని.. ఆ వెలుతురులో..పూలు జల్లే మత్తు వాసనలో అమ్మాయిలు కలయికను బాగా ఆస్వాదిస్తారట. ఇలా గదిని అలంకరించుకొని.. ఆ సమయంలో వైన్ తాగుతూ.. ఆ తర్వాత కలయికను ఆస్వాదించాలని ఎక్కువ మంది కోరుకుంటారట. దీనిని కూడా అబ్బాయిలు కాస్త పరిగణలోకి తీసుకోవాల్సిందే.
మీకు సెక్స్ చేయాలని ఉందని.. వారి అందం మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదనే విషయం మీరు వారికి తెలియజేయాలి. అప్పుడు వారు కూడా ఉత్సాహం గా ఉంటారు. వారి అందాన్ని మీరు పొగిడితే.. మరింత పరవశించి పోతారు. వారు తప్ప మీకు ప్రపంచంలో ఇంకా ఏది అవసరం లేదనే విషయాన్ని కూడా వారికి ఆ సమయంలో తెలియజేయాలి.
అప్పటికప్పుడు సెక్స్ కావాలని బలవంత పెట్టే బదులు.. ఈ సమయంలో కలయికను ఆస్వాదిద్దాం.. రెడీగా ఉండూ అంటూ వారిని ప్రిపేర్ చేయడం వల్ల కూడా కలయికను వారు పూర్తి గా ఆస్వాదించగలరు.
చాలా మంది అబ్బాయిలు ఎప్పుడూ వాళ్లే లీడ్ తీసుకుంటారు. అలా కాకుండా.. తమ పార్ట్ నర్ కూడా లీడ్ తీసుకోమని అడగొచ్చు. అప్పుడు.. ఇంకో యాంగిల్ లో కలయికను ఇద్దరూ ఆస్వాదించవచ్చు.
ఇక ప్రతి అమ్మాయి ఓరల్ సెక్స్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది. కాబట్టి.. ఆ విషయంలో కూడా అబ్బాయిలు దృష్టి పెట్టాలి. అలాంటప్పుడే వాళ్లు కూడా కలయికను పూర్తిగా ఆస్వాదించగలరు.

Latest Videos

click me!