శృంగారం అనేది ఓ తీయని అనుభూతి. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని ఆస్వాదించాలని ఆశపడుతుంటారు. పెళ్లైనవారంతా ఈ అనుభూతిని రోజూ పొందుతూనే ఉంటారు. అయితే.. నిజానికి అసలు సెక్స్ విషయంలో మగవారి ఆలోచన ఎలా ఉంటుంది..? వారు ఈ విషయంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. అసలు అబ్బాయిల సమాధానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కలయికను ఆస్వాదించే సమయంలో అమ్మాయిలు మూలుగు లాంటి ఓ శబ్ధం చేస్తారట. ఆ శబ్ధం అంటే తమకు చాలా ఇష్టమని.. అది వినపడగానే.. తమకు శృంగారంలో పాల్గొనాలనే కోరిక మరింత ఎక్కువగా పెరుగుతుందని కొందరు అబ్బయిలు ఇటీవల చేసిన ఓ సర్వేలో చెప్పడం విశేషం.
ఇంకొందరు అబ్బాయిలు.. తమకు కలయిక కన్నా కూడా.. ఫోర్ ప్లే అంటే ఎక్కువ ఇష్టమని చెప్పడం గమనార్హం. తమ భార్యలను ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం.. ఒకరి చేతిని మరొకరు తాకడం లాంటివి చేయడమే ఎక్కువ ఇష్టమని చెప్పడం విశేషం.
తాము అలా చేసినప్పుడు తమ పార్ట్ నర్స్ కూడా అంతే ఆనందంగా అనుభూతి చెందుతారని వారు పేర్కొన్నారు.
సెక్స్ లో తమకు రోల్ ప్లే బాగా నచ్చుతుందని.. దానిని దంపతులు ఇద్దరూ పూర్తిగా చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని కొందరు చెప్పడం విశేషం. అంతేకాదు.. శృంగారంలో బ్యాలెన్స్డ్ గా ఉండటం కూడా చాలా గొప్ప విషయమట.
సెక్స్ విషయంలో ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం.. మాట్లాడుకోవడం లో అస్సలు తప్పు లేదు. తమతో ఎలాంటి సిగ్గుపడకుండా.. అన్ని విషయాలు చర్చించగల పార్ట్ నర్ దొరికితే చాలా బాగుంటుందని కొందరు అబ్బాయిలు చెప్పారు.
శృంగారంలో అన్ని విషయాలను నిసిగ్గుగా... నిస్సందేహంగా చర్చించుకునేవారే కలయికను ఇంకా అద్భుతంగా ఆస్వాదించగలరని తాము నమ్ముతామంటూ ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది పురుషులు చెప్పడం విశేషం.