అమ్మాయిలు చేసే ఈ పనులు... అబ్బాయిలకు నచ్చవు...!

First Published | Jan 29, 2023, 11:34 AM IST

కానీ.. అలా తమను జెలస్ ఫీలయ్యేలా అమ్మాయిలు చేస్తే....మాత్రం అస్సలు నచ్చదట.

couple seeing eyes love

అబ్బాయిలను కవ్వించడానికి, మెప్పించడానికి అమ్మాయిలు చాలా పనులు చేస్తూ ఉంటారు. అయితే... వారు చేసే కొన్ని పనులు అబ్బాయిలకు అస్సలు నచ్చవట. మరి అవేంటో ఓసారి చూద్దాం..
 

1.చాలా మంది అమ్మాయిలు.... తాము ఇష్టపడిన అబ్బాయిలు అసూయ పడేలా చేస్తూ ఉంటారు. కానీ.. అలా తమను జెలస్ ఫీలయ్యేలా అమ్మాయిలు చేస్తే....మాత్రం అస్సలు నచ్చదట.
 


2.అమ్మాయిలకు మూడ్ స్వింగ్స్  చాలా ఎక్కువ. నిజం చెప్పాలి అంటే.. వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కాస్త గుర్తించడం కష్టం. అలా అమ్మాయిలు... ఒక్కసారిగా తమ మోషన్స్ ని ఔట్ బ్రస్ట్ చేసేవారంటే వీరికి  నచ్చదట.
 

3.తమ యాక్షన్స్ కి ఓవర్ గా రియాక్ట్ అయ్యే వారంటే అబ్బాయిలకు నచ్చదట. అలా ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా.. తాము చేసిన తప్పేంటో చెప్పేవారంటే వీరికి నచ్చుతుందట.
 

4.అమ్మాయిలకు షాపింగ్ అంటే పిచ్చి ఎక్కువగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే... ఆ షాపింగ్ కి తమను కూడా వెంట తీసుకువెళ్లే అమ్మాయిలన్నా.... అమ్మాయిలు చేసే ఆ పని అయినా... వీరికి నచ్చదు.
 

5.చాలా మంది అమ్మాయిలు... తమ బాయ్స్ ఫ్రెండ్స్ కి బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ... దానిలో ఎక్కువగా వారికి పనికి రానివి ఇస్తూ ఉంటారట. అలా చేస్తే... వారికి నచ్చదట.
 

6.అబ్బాయిలు ఎక్కువగా స్పేస్ కోరుకుంటూ ఉంటారు. కానీ.... చాలా మంది అమ్మాయిలు... అబ్బాయిలకు స్పేస్ ఇవ్వరట. దీంతో... వారు చేసే పని చిరాకు పెడుతూ ఉంటుందట.
 

7.అబ్బాయిలు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. అలాంటి తమ స్నేహితులను తిట్టడం, కించ పరచడం లాంటి పనులు అమ్మాయిలు చేస్తే... వీరికి నచ్చదు.
 

8.ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా... తమదే తప్పు అన్నట్లు... అమ్మాయిలు తమను బ్లేమ్ చయాలని చూస్తే... అబ్బాయిలకు అస్సలు నచ్చదు.

9.అబ్బాయిలకు సహజంగా అందంగా కనిపించే అమ్మాయిలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఓవర్ గా మేకప్ వేసే అమ్మాయిలు అంటే... అబ్బాయిలకు పెద్దగా నచ్చదట.

10.ప్రతి క్షణం తమనుంచి ప్రేమను ఆశించే అమ్మాయిలన్నా...అబ్బాయిలకు నచ్చదట. అంతేకాదు... ప్రతి విషయంలోనూ తమను విమర్శించేవారంటే కూడా వీరికి పెద్దగా నచ్చదు.

Latest Videos

click me!