పెళ్లి తర్వాత.. భర్తకు తెలీకుండా డార్క్ సెక్స్ ఫాంటసీలు..!

First Published | Jun 24, 2021, 2:12 PM IST

సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోవడమే కాకుండా... దంపతుల మధ్య బేధాభిప్రాయలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో చాలా మంది తమలో ఉన్న సెక్స్ ఫాంటసీలను తమలోనే దాచేసుకుంటున్నారట.

పెళ్లైన కొత్తలో సెక్స్ పట్ల చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కానీ.. తర్వాతర్వాత దాని పట్ల నెమ్మదిగా ఆసక్తి తగ్గిపోతుంది. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పెళ్లి తర్వాత పిల్లలు వస్తారు.. బంధాలు, బరువులు, బాధ్యతలు ఇలా అన్నీ పెరిగిపోతాయి. ఈ క్రమంలో.. వారికి పెళ్లైన మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు.
సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోవడమే కాకుండా... దంపతుల మధ్య బేధాభిప్రాయలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో చాలా మంది తమలో ఉన్న సెక్స్ ఫాంటసీలను తమలోనే దాచేసుకుంటున్నారట. అలా కొందరు వివాహితులు.. తమలో ఉన్న డార్క్ ఫాంటసీలను బయటపెట్టారు.

‘నాకు ఓ ధనవంతుడితో నా తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అతను ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. ఏదో ఒక పనిమీద ఊళ్లు వెళుతూ ఉంటాడు. కనీసం నాతో సమయం గడపడు. నా చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చడు. ఈ ఆనందాలన్నింటినీ ఇచ్చే వారు ఎవరైనా దొరికితే.. వాళ్లతో లేచిపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది’ అంటూ ఓ మహిళ తన మనసులోని ఫాంటసీని బయటపెట్టింది
‘ నాకు నా భర్త, పిల్లలతో కాకుండా.. ఓ అపరిచిత వ్యక్తితో టూర్ కి వెళ్లాలని కోరికగా ఉంది. అతనితో కలిసి కొత్త ప్రపంచాన్ని చూడాలని.. వైన్ తాగుతూ.. అతనితో కడపాలని కోరికగా ఉంది’ అంటూ ఓ వివాహిత చెప్పడం గమనార్హం
‘ నా భర్త చాలా బోర్. లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి... ఈ బోరింగ్ లైఫ్ నుంచి దూరంగా పారిపోయి.. స్వర్గం అంచులవరకు ఎంజాయ్ చేయాలని కోరికగా ఉంది’ అంటూ మరో మహిళ చెప్పడం విశేషం.
‘ శారీరకంగా, మానసికంగా..నన్ను డామినేట్ చేసే అమ్మాయి అందులోనూ బాగా డబ్బు ఉన్న అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవాలని నాకు కోరికగా ఉండేది. కానీ.. నిజ జీవితంలో అలా జరగలేదు’ అంటూ ఓ వ్యక్తి తన మనసులోని మాట బయటపెట్టాడు.
‘ ఆన్ లైన్ లో డేటింగ్ చేయాలని.. ఎవరితోనైనా నా భార్యకు తెలీకుండా ఎఫైర్ పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉంది’ అంటూ మరో వ్యక్తి చెప్పడం గమనార్హం.

Latest Videos

click me!