కాల్ గర్ల్ కోసం బుక్ చేశాడు.. భార్యని అక్కడ చూసి..

First Published | Jun 22, 2020, 2:20 PM IST

కాశీపూర్ కి చెందిన ఓ వ్యక్తికి ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే.. పెళ్లైనా కూడా భార్యభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండలేదుట. అతను వృత్తి రిత్యా వేరే ప్రాంతంలో ఉండేవాడు.
 

అతనికి పెళ్లైంది. అందమైన భార్య ఉంది. కానీ.. పరాయి స్త్రీతో పడక సుఖం పంచుకోవాలని అనుకున్నాడు. కానీ.. అతనికి ఊహించని షాక్ తగిలింది.
పరాయితో స్త్రీతో పడక సుఖం పొందాలని అనుకున్న అతనికి.. కాల్ గర్ల్ రూపంలో అతని భార్యే ఎదురు వచ్చింది. అక్కడ తన భార్యను చూసి అతనికి.. తనని బుక్ చేసుకుంది భర్త అని తెలిసి ఇద్దరూ షాకయ్యారు.

ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం కాశీపుర్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అతను తన భార్య కాల్ గర్ల్ అన్న విషయం తెలిసే అలా చేశాడన్న విషయం ఆలస్యంగా తెలిసింది.
కాశీపూర్ కి చెందిన ఓ వ్యక్తికి ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే.. పెళ్లైనా కూడా భార్యభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండలేదుట. అతను వృత్తి రిత్యా వేరే ప్రాంతంలో ఉండేవాడు.
ఇక భార్య... తన దగ్గర ఎలాగూ భర్త లేడు కదా అని అత్తారింట్లో కాకుండా పుట్టింట్లో ఉండేదట. అతను వాళ్ల ఊరు వచ్చినప్పుడు మాత్రం భర్తతో ఉండి.. ఆ తర్వాత మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయేదట.
అయితే.. ఇటీవల సదరు యువకుడికి తన భార్య స్నేహితురాలు కలిసిందట. అప్పుడు నీ భార్య కాల్ గర్ల్ గా పనిచేస్తోందన్న విషయం చెప్పింది.
మొదట అతను ఆమె చెప్పిన మాటలు నమ్మలేకపోయాడట. కానీ.. ఎందుకైనా మంచిది నిజం తెలుసుకుంటే తప్పు లేదుకదా అని భావించాడు.
వెంటనే.. తన భార్య కాల్ గర్ల్ గా ఏ ప్రాంతంలో పనిచేస్తోందో తెలుసుకున్నాడట. తర్వాత అక్కడి బ్రోకర్ నెంబర్ కనుక్కోని ఫోన్ చేశాడు.
ఆ బ్రోకర్.. వాట్సాప్ లోనే డీల్ మాట్లాడుకుంది. ఆ తర్వాత వాట్సాప్ లో.. తన దగ్గర ఉండే అమ్మాయి ల ఫోటోలను పంపించింది.
ఆ ఫోటోలలో తన భార్య ఫోటో చూసి షాకయ్యాడు. తన భార్య స్నేహితురాలు చెప్పినదంతా నిజమేనని నిర్థారించుకున్నాడు.
ఆ తర్వాత తన భార్య ఫోటో సెలక్ట్ చేసి.. ఈ అమ్మాయిని నా వద్దకు పంపండి అంటూ.. డబ్బులు కూడా చెల్లించాడు.
అక్కడికి వెళ్లి అతను ముందుగానే ఉన్నాడు. అనుకన్న సమయానికి తన భార్య అందంగా ముస్తాబై అక్కడికి వచ్చింది. అంతే.. భర్తను చూసి కంగుతిన్నది.
ఆ తర్వాత ఇద్దరూ ఈ విషయంపై చాలాసేపు పోట్లాడుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకన్నారు.దీంతో... ఈ విషయం కాస్త అందరికీ తెలిసిపోయింది. దీంతో వైరల్ గా మారింది.

Latest Videos

click me!