బెడ్రూమ్ రొమాన్స్ వీడియో తీసి..

First Published | Aug 4, 2020, 2:57 PM IST

ఒక సర్వేలో ఐదు ప్రమాదకర సెక్స్ ఫాంటసీల పట్ల యువత ఎట్రాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోర్న్ చిత్రాలు వాటిని అనుసరించాలని భావిస్తున్నారట. 

ఫాంటసీ.. ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఎందుకంటే.. నిజ జీవితంలో దానిని మనం రుచి చూడలేదు కాబట్టి.. ఊహ అద్భుతంగా ఉంటుంది. కానీ.. ఆ ఊహని నిజం చేసుకోవాలని చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. అయితే.. కొన్ని ఫాంటసీల వల్ల ఎలా ప్రమాదం జరగకపోవచ్చు. కానీ.. కొన్ని మాత్రం కొంప ముంచేస్తాయి.
శృంగారం విషయంలోనూ ఇలాంటి కొన్ని ఫాంటసీలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రమాదకరమైని.. అస్సలు వాటి జోలికి వెళ్లకూడనివి చాలానే ఉన్నాయి. అవేంటో మనమూ ఓ సారి లుక్కేద్దామా..

ఒక సర్వేలో ఐదు ప్రమాదకర సెక్స్ ఫాంటసీల పట్ల యువత ఎట్రాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోర్న్ చిత్రాలు వాటిని అనుసరించాలని భావిస్తున్నారట. మరి ఆ ప్రమాదకర ఫాంటసీలు ఏమిటో మనమూ ఓ లుక్కేద్దామా
ఓ సర్వేలో మీ ఫాంటసీ ఏమిటో చెప్పండి అని అడిగితే ఎక్కువ మంది యువత ముగ్గురితో కలిసి శృంగారంలో పాల్గొనాలని ఉంది అని చెప్పారట. ఈ ఆలోచన చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
రెండో స్థానంలో.. కొత్త ప్రాంతాల్లో శృంగారంలో పాల్గొనాలని ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా కొండ కోనల మధ్య, సముద్ర తీరం, బాత్రూమ్, ఆఫీసు, లైబ్రరీ, లిఫ్ట్, కారు లలో చేయాలని ఉందని చెబుతున్నారు.
ఇంకొందరి ఫాంటసీలు చాలా వైల్డ్ గా ఉంటున్నాయి. పార్ట్ నర్ శరీరంపై చాక్లెట్, ఐస్ క్రీం లాంటివి పోసి.. వాటిని నాలుకతో ఆస్వాదిస్తూ సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారట.
అత్యంత జుగుప్సాకరమైన ఫాంటసీలు కూడా ఉన్నాయి. తమ పార్ట్ నర్ తో కాకుండా అపరిచితులతో ఒకరాత్రి గడపాలని కోరుకుంటున్నారు కూడా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోరిక ఎక్కవ మహిళల్లోనే ఉండటం గమనార్హం.
ఇక ఇంకొందరు అసలు నెరవేరని ఫాంటసీలలో కూడా మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా తమ ఫేవరేట్ సెలబ్రెటీలతో సెక్స్ చేయాలని కోరుకుంటున్నారని తేలింది.
చాలా కామన్ గా ఎక్కువ మందిలో ఉన్న ఫాంటసీ ఇది. శృంగారంలో ఎక్కువగా తామే డామినేట్ చేయాలని అనుకుంటారట. అయితే... ఇది పెద్దగా వర్కౌట్ కాదని చెబుతున్నారు. ఎప్పుడైనా శృంగారం లో సరెండర్ అయిపోతేనే థ్రిల్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇక మరో ఫాంటసీ... తమ శృంగారాన్ని తామే వీడియో తీసుకొని దానిని ఓ సినిమాలా చూడాలని అనుకుంటున్నారట. ఇది కొంతవరకు బెటరే కానీ... ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇది చాలా డేంజర్ అని కూడా గుర్తుంచుకోవాలి.
పొరపాటున మీ శృంగార వీడియో.. బయటకు వెళ్లిందో.. ఇక మీ పరిస్థితి అంతే. కొందరు ఆ వీడియోలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. లేదా.. మిమ్మల్నే బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉంది.
ఇక ఇది మరో వింత ఫాంటసీ... శృంగారంలో పాల్గొనడం కాదు.. ఇతరుల శృంగార జీవితంపై వీరికి మోజు ఎక్కువ ఉంటుంది. అంటే.... ఎదుటివారు శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడాలని చాలా మంది అనుకుంటున్నారట.
ఇంకొందరైతే.. దంపతుల బెడ్రూమ్ లోకి కిటికీల్లో నుంచి తొంగి చూడటం. పార్క్ లు లాంటి ప్రాంతాల్లో దంపతుల రొమాన్స్ ని వీడియోలు తీయడం లాంటివి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని చెప్పడం గమనార్హం.
ఇక చివరది.. ఇది చాలా మంది చేసే ఉంటారు. అదే రోల్ ప్లే. తమకు నచ్చిన పాత్రను వారు ధరిస్తారు. శృంగారంలో పాల్గొన్నంతసేపు వారు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ పాత్రలాగే ప్రవర్తిస్తారు. దీనిని చాలా మంది ఇష్టపడతారట.

Latest Videos

click me!