టెన్త్ క్లాస్ కే తొలి అనుభవం...మరీ ఇంత ఫాస్ట్ గా ఉన్నారా.. తాజా సర్వే

First Published | Jan 14, 2020, 3:02 PM IST

ప్రేమలో పడ్డప్పుడు లైంగికంగా దగ్గరవ్వాలనే కోరిక కలగటం సహజం. కానీ దశాబ్దం క్రితం ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం నాటి యువతలో ఉండేది.

యుక్త వయసు నుంచే యువతీ యువల్లో శృంగారం, రొమాన్స్ పట్ల ఆసక్తి మొదలౌతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. శారీరకంగా వచ్చే మార్పులు..హార్మోన్ల ప్రభావం వల్ల వాటి గురించి తెలుసుకోవాలనే ఆతృత వారిలో మొదలౌతుంది.
undefined
మరీ ముఖ్యంగా ప్రస్తుతం వస్తున్న సినిమాలు, వెబ్ సరీస్ లలోని నగ్నత్వం, మితి మీరిన శృంగారం కూడా యువతపై ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. వాటిల్లో చూపించే అరకొర విషయాలను చూసి... పూర్తిగా తెలుసుకునేందుకు పోర్న్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
undefined

Latest Videos


ఒకప్పుడు.. అమ్మాయిలకు యుక్త వయసు కూడా రాకముందే పెళ్లిళ్లు చేసేసేవారు. దీంతో... వాళ్లకు ఇలాంటి అనుభవం పెద్దగా ఎదురయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది.
undefined
అమ్మాయిలు కూడా కనీసం 30ఏళ్లు రాకుండా.... జీవితంలో స్థిరపడనిది పెళ్లి మాట కూడా ఎత్తడం లేదు. ఈ క్రమంలో.. ఈ మధ్యలో ప్రేమ పేరిట పరిచయం కావడం.. సహజీవం లాంటివి చేసేస్తున్నారు. ఇలాంటి విషయాలపై ఓ సంస్థ సర్వే చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
undefined
నేటి యువత పదోతరగతిలోనే సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడయ్యింది. ప్రేమలో పడ్డప్పుడు లైంగికంగా దగ్గరవ్వాలనే కోరిక కలగటం సహజం. కానీ దశాబ్దం క్రితం ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం నాటి యువతలో ఉండేది.
undefined
కానీ నేటి తరం యువతలో అంత సహనం ఉండటం లేదట. ప్రేమ పేరిట సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారు. సెక్స్‌ అనుభవం పొందిన టీనేజర్లందరూ అవతలి వ్యక్తితో ప్రేమలో ఉన్నాం కాబట్టే శారీరకంగా దగ్గరయ్యాం అని చెప్పడం విశేషం.
undefined
కన్యత్వానికి విలువిచ్చే ఐదు శాతం మంది మాత్రమే ఆ అనుభవానికి దూరంగా ఉంటున్నారు. కేవలం 6 మంది తాము సెక్స్‌ అనుభవాన్ని పొందకపోవడానికి కారణం తమకు తగిన జోడి దొరకక పోవడమేనని చెప్పారు.
undefined
ప్రతి పది శాతం మంది పదో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారట. వీళ్లలో 46 శాతం  మంది స్కూలు, కాలేజీ ప్రాంగణంలో కండోమ్‌ ప్యాక్స్‌ చూసినట్టు చెప్పారు
undefined
25 శాతం  మంది తమ తోటి విద్యార్థులు గర్భం దాల్చినట్టు చెప్పారు. 2008లో ఇలాంటి సర్వే చేపట్టినప్పుడు ఈ నిష్పత్తి 10:1 ఉంటే 2016కి 10:3 స్థాయికి పెరిగింది.
undefined
2004లో చేపట్టిన మరో సర్వేలో తొలి సెక్స్‌ అనుభవాన్ని పొందిన వయసు 18 - 26 ఏళ్లుంటే 2016లో ఈ వయోపరిమితి 15 - 16కి పడిపోయింది. వీళ్లంతా ఇలా తయారవడానికి అందులో బాటులో సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ సౌలభ్యం ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!