హస్త ప్రయోగంతో ఆ ప్రమాదం ఉందా..?

First Published | Oct 31, 2019, 12:41 PM IST

ఈ మధ్యకాలంలో హస్త ప్రయోగం గురించి కొందరు యువత మరో అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. హస్త ప్రయోగానికి అలవాటు అయిన వారి వయసు సాధారణ పురుషులతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తుందనే భ్రమలో బతుకుతున్నారు. కాగా... దీనిపై నిపుణులు విరవణ ఇస్తున్నారు.

అనేక మంది యువతీ యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వారిలో కొంతమంది రోజుకు ఐదారుసార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు.
undefined
దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా..  కీళ్ల నొప్పులు రావడం, కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడటం, శరీరమంతా నీరసంగా ఉండటం లాంటివి దీని వల్లే జరుగుతున్నాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే..  అదంతా వట్టి అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
undefined

Latest Videos


ఈ మధ్యకాలంలో హస్త ప్రయోగం గురించి కొందరు యువత మరో అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. హస్త ప్రయోగానికి అలవాటు అయిన వారి వయసు సాధారణ పురుషులతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తుందనే భ్రమలో బతుకుతున్నారు. కాగా... దీనిపై నిపుణులు విరవణ ఇస్తున్నారు.
undefined
హస్త ప్రయోగం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. నిజానికి హస్త ప్రయోగం క్రమం తప్పకుండా చుసుకునేవాళ్లు చాలా యంగ్ గా, యాక్టివ్ గా కనిపిస్తారు. ఉత్సాహంగా ఉండే వారిలోనే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
undefined
హస్త ప్రయోగం అలవాటు ఉన్నవారి ముఖంలో ఒకరకమైన గ్లో కనపడుతుందట. కోరికలను ఈ విధంగా తృప్తి పరుచుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ ఉండవని నిపుణులు చెబుతున్నారు. అసలు శృంగారంలో పాల్గొనని వారు, కనీసం హస్త ప్రయోగం అలవాటు కూడా లేనివారే ముఖంలో జీవం కోల్పోయినట్లుగా ఉంటారని వారు చెబతుున్నారు.
undefined
హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  హస్త ప్రయోగం వల్ల సెక్స్‌ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు హామీ ఇస్తున్నారు.
undefined
అయితే... చాలా మందికి హస్తప్రయోగం వల్ల పెళ్లికాని వారు వర్జినిటీ కోల్పోయే అవకాశం ఉందని నమ్ముతుంటారు. అయితే.. అది కూడా వట్టి అపోహ అని తేలిపోయింది. కేవలం స్త్రీ అంగంలోని పురుషుడి అంగం చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే వర్జినిటీ కోల్పోతారని.. అలా జరగన్పుడు.. వర్జినిటీ కోల్పోయే అవకాశమే ఉండదని చెబుతున్నారు.
undefined
అయితే... చాలాల మంది యువతులకు చిన్నప్పటి నుంచే సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్ ఆడటం, పరుగు పందేలలో పాల్గొనడం లాంటివి చేస్తుంటారు. అలా చేసేవారికి మాత్రం కన్నెపొర చిరిగిపోతుంది. అంతే తప్ప వారి వర్జినిటీ మాత్రం అలానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!