ఇవి తినడం మానకపోతే.. మీ సెక్స్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పడినట్లే..!

First Published | Sep 11, 2021, 1:53 PM IST

వివాహ బంధం బలంగా ఉండాలంటే.. ఫిజికల్ గా దంపతుల మధ్య రిలేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అంతేకాకుండా.. మానసికంగానూ వారు ఒకరికనొకరు పూర్తిగా అర్థం చేరసుకోవాలి. అప్పుడు మాత్రమే.. వారి బంధం బలంగా ఉంటుంది.

sex life


శృంగారం విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో ఫాంటసీ ఉంటుంది. దానిని నిజం చేసుకోవాలని చాలా ఆశపడతారు. అయితే.. ఇప్పుడు మనకు ఉన్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా.. ఈ సెక్స్ లైఫ్ ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. మనం తీసకునే ఆహారాలే దానికి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ఉద్యోగాల గోలలో పడి.. పర్సనల్ లైఫ్ పై పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఈ క్రమంలోనే..  సమస్యలు మొదలై.. చివరకు విడాకులకు దారితీస్తోంది.


sex life

అయితే.. వివాహ బంధం బలంగా ఉండాలంటే.. ఫిజికల్ గా దంపతుల మధ్య రిలేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అంతేకాకుండా.. మానసికంగానూ వారు ఒకరికనొకరు పూర్తిగా అర్థం చేరసుకోవాలి. అప్పుడు మాత్రమే.. వారి బంధం బలంగా ఉంటుంది.

ముఖ్యంగా.. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల  శృంగార జీవితం పూర్తిగా  నాశనమౌతాయట. అర్జెంట్ గా అవి తినడం మానేయకపోతే.. ఇక చాలా కష్టమట. కాబట్టి.. ఏ ఆహారాలు తినడం మానేయాలో ఇప్పుడు చూద్దాం..

మరీ ముఖ్యంగా పురుషులు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురౌతాయట. చాలా మంది ప్రతిరోజూ సోయా బీన్స్ తీసుకుంటూ ఉంటారు. అది పురుషుల్లో ఎనర్జీని పూర్తిగా తగ్గిస్తుందట. కాబట్టి.. మీరు తీసుకునే ఆహారం లో నుంచి ముందుగా వాటిని తొలగించాలి.
 

సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను పూర్తిగా దూరం పెట్టాలి. ఎందుకంటే.. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు పురుషుల్లో వీర్యకణాలను పూర్తిగా చంపేస్తాయి

sodium polyacrylate


సోడియం శరీరంలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని వల్ల అంగస్తంభన సమస్యలు  ఎదురౌతాయి. కాబట్టి పురుషులు బేకింగ్ సోడా, పచ్చళ్లు, సోయా సాస్, చీజ్, స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

sugar

పంచదార ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. సోడా, ఎనర్జీ డ్రింక్స్, కార్బోహైడ్రేట్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో గుండె సమస్యలు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు మొదలౌతాయి. ఫిజికల్ ఫిట్నెస్ పూర్తిగా తగ్గిపోతుంది.

పొగతాగేవారిలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పడిపోతుంది. తద్వారా వారికి పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుంది.
 

కొవ్వు ఎక్కువగా ఉండే ఆలు  చిప్స్ లాంటివి తినకూడదు. ఇవి తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావడంతోపాటు... పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్య కూడా తగ్గుతుంది.

ఇవి తినడం వల్ల కూడా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కేక్స్ వంటి బేకరీ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

అంతేకాదు.. ప్రాసెస్డ్ మాంసం తినడం కూడా ఆరోగ్యానికి ముఖ్యంగా పురుషుల సెక్స్ జీవితానికి చాలా ప్రమాదకరం

Latest Videos

click me!