శృంగారంలో మహిళలకు దక్కని భావప్రాప్తి.. వారి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే...

First Published | Mar 24, 2021, 3:23 PM IST

సహజంగా స్త్రీలలో లైంగిక కోరిక కలిగినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఆ సమయంలో వారికి భావప్రాప్తి కలిగే వరకు రతిక్రీడ కొనసాగాలి

మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో... శృంగారం కూడా అంతే అవసరం. ఒక వయసు వచ్చిన తర్వాత శృంగారంలో పాల్గొనకున్నా... దానికి దూరమైనా అనవసర ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ముఖ్యంగా స్త్రీలల్లో ఈ సమస్య అధికమని వైద్య పరిశోధనల్లో రుజువైంది. సెక్స్‌కు దూరమైతే మహిళల్లో ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.
undefined

Latest Videos


యుక్త వయసు వచ్చినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరిలో శృంగార కోర్కెలు ఉంటాయి. అయితే పురుషుల్లో కంటే స్త్రీలల్లో శృంగార కోర్కెలు బలంగా, అధిక సమయం ఉంటాయని పరిశోధనల్లో తేలింది. వారిలో కలిగిన కోర్కెలను అదే పనిగా నెరవేర్చకుండా ఆపితే వారి ఆరోగ్యంపై దాని ప్రభావం చూపుతుంది.
undefined
సహజంగా స్త్రీలలో లైంగిక కోరిక కలిగినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఆ సమయంలో వారికి భావప్రాప్తి కలిగే వరకు రతిక్రీడ కొనసాగాలి. కానీ ఆ సమయంలో లైంగిక చర్య చేయకపోయినా, మధ్యలోనే వదిలేసినా స్త్రీలతో మానసిక వత్తిడి పెరిగిపోయి నిద్రలేమికి గురవుతారు.
undefined
సంవత్సరాల తరబడి లైంగిక చర్యలను వాయిదా వేస్తే వారి శరీరం యవ్వనత్వం కోల్పోతుంది. సెక్స్ సమయంలో ఉత్పత్తి అయ్యే కొల్లాజెస్ స్త్రీ శరీరాన్ని మృదువుగా, సిల్కీగా నిగారింపుగా ఉంచేందుకు తోడ్పతుంది.
undefined
అయితే శృంగారానికి గ్యాప్ ఇవ్వడం ద్వారా వారి చర్మం త్వరగా ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అలాగే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ శరీరంగా పెరిగిపోయి ముఖంపై మొటిమలు పెరిగిపోయాయి.
undefined
తరుచూ సంభోగం చేస్తే కటి ప్రాంతం, తొడలు బలంగా మారి శరీరం ఉత్తేజంగా ఉంటుంది. సెక్స్‌కు దూరమైన స్త్రీలు ఒంటరి తనాన్ని కోరుకుంటారు.
undefined
రతి క్రీడ సమయంలో మనిషిలోని నవనాడులు కదులుతాయి. ఆ దశలో హార్మోన్లు ఉత్తేజమై.. రక్తానికి తగినంత ఆక్సిజన్ అందిస్తుంది. మెదడుకు కావాల్సినంత ఆక్సీజన్ సరఫరా అవుతుంది.
undefined
ఇవన్నీ కొత్తగా ఆలోచనలకు నాంది పలుకుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సెక్స్‌ను ఆపేస్తే వీటన్నీకి ప్రమాదమే.
undefined
లైంగిక కోరికలను పెంచడంతో ఈస్ట్రోజెన్, ఆక్సిటోసిన్ హార్మోన్లతే కీలక పాత్ర. కామక్రీడకు దూరంగా ఉన్నవాళ్లు వీటిని అనుచుకోవడంతో శరీరంలో మార్పులు సంభవిస్తాయి.
undefined
ఆ హార్మోన్లు నొప్పిని కలిగిస్తాయి. తరుచూ తలనొప్పికి గురవుతుంటారు. శరీరం సుఖాన్ని అనుభవించలేనప్పుడు మనసు నిరుత్సాహంగా తయారు అవుతుంది. నీరసంగా మారుతారు.
undefined
సరైన ఆలోచనలు చేయలేక మెదడు మొద్దుబారుతుంది. అందుకే పెళ్లిన దంపతులు వారానికి మూడు రోజులైనా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు సెక్స్ చేసుకునే జంటలు నిత్యం ఉల్లాసంగా, చురుకుదనంతో ఉంటారని ఆ పరిశోధనల్లో తేలింది.
undefined
click me!