భార్యలు అలా చేస్తే.. భర్తలు ఫిదా అయిపోతారు..!

First Published | Jun 18, 2021, 10:09 AM IST

భార్యల ఊహకందనివిధంగా.. శృంగారం గురించి భర్తలకు చాలా విషయాలు తెలుసట. ఆ విషయాలు తమ భార్యలు కూడా తెలుసుకోవాలని అనుకుంటారట. 

శృంగారమంటే రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు.. దానికి మించిన భావన ఏదో ఉంది. ఈ సెక్స్ కారణంగా మనిషిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం కలుగుతుంది. ఆనందాన్ని ఇస్తుంది.
పెళ్లైన దంపతులు శృంగారంలో పాల్గొంటున్నారంటే కేవలం మీ పార్ట్ నర్ ని ఆనందపరచడానికి, సంతృప్తిపరచడానికి మాత్రమేకాదు... ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అవ్వడానికి సహాయం చేస్తుంది. అలా కాకుండా.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా ఉండటం.. సెల్ఫ్ రెస్పెక్ట్ వంటివి మొదలలైతే మాత్రం.. జంటలు నెమ్మదిగా వారి బంధాన్ని చేతులారా బలహీనపరుచుకున్నట్లే. దాని వల్ల శృంగార జీవితం కూడా మందకోడిగా మారుతుంది.

ఈ సంగతి పక్కన పెడితే... భార్యల ఊహకందనివిధంగా.. శృంగారం గురించి భర్తలకు చాలా విషయాలు తెలుసట. ఆ విషయాలు తమ భార్యలు కూడా తెలుసుకోవాలని అనుకుంటారట. అవేంటో ఓసారి చూస్తే..
శృంగారంలో ఎప్పుడూ పురుషులదే పై చేయి ఉంటుంది. అయితే.. అలాకాకుండా స్త్రీలది పై చేయి ఉంటే బాగుండని పురుషుడు కోరుకుంటాడట. ఈ సెక్స్ విషయంలో చాలా వరకు అబ్బాయిలు సరదాగా ఉంటారు. చిలిపిగా వ్యవహరిస్తుంటారు. వాటిని తమ భార్యలు ఎంజాయ్ చేయాలని భర్తలు అనుకుంటూ ఉంటారట.
సెక్స్ విషయంలో... భర్తలు ఎక్కువగా.. తమ భార్యల నుంచి కనెక్షన్ కోరుకుంటారట. ఎప్పుడూ శరీరాల కలయిక మాత్రమే కాకుండా.. ఇతర సాన్నిహిత్యాన్ని ఎక్కువగా కోరుకుంటారట. మానసికంగా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారట. అయితే.. దీని వల్ల బంధం మరింత బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
తాము అందంగా ఉన్నప్పుడే.. తమ భర్తలను ఆకర్షించగలమని చాలా మంది మహిళలు అనుకుంటారట. అయితే.. అందులో ఏమాత్రం నిజం లేదట. భార్య శరీరంతో సంబంధం లేకుండా.. ప్రేమిస్తారట. అయితే.. అప్పుడప్పుడు శరీరం పై కామెంట్స్ చేయడం వల్ల కేవలం.. వారి ఆరోగ్యం పట్ల దృష్టిపెడతారనే కారణంతోనే అలా చేస్తారట
పడక గదిలో ఎలా చేస్తే ఉంటాం.. ఏం చేస్తే ఇష్టమో కచ్చితంగా చెప్పాలని కోరుకుంటారట. తమ భార్యలు సెక్స్ విషయంలో తమకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటారట. వాళ్లు కూడా పూర్తిగా సెక్స్ ఎంజాయ్ చేయాలని భావిస్తారట. మూడ్ రాకపోయినా.. వచ్చినట్లు నటించేవారంటే వారికి నచ్చదట.

Latest Videos

click me!