జీవితంలో తొలిసారి సెక్స్... ఫెయిల్ అవ్వకూడదంటే ఏం చేయాలి?

First Published | Jan 21, 2022, 1:57 PM IST

తొలిసారి సెక్స్ లో పాల్గొంటున్నాం అంటే.. బాగా ప్రిపేర్ అవ్వాలి అని అందరూ అనుకుంటారు. అక్కడ ప్రిపేర్ అవ్వడానికి ఏమీ ఉండదు. కాస్త ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని బుర్రలో పెట్టుకోవాలి. 

SEX

శృంగారం పట్ల ఆసక్తి  అందరిలోనూ ఉంటుంది. సెక్స్ పట్ల అనుభవం ఉన్నవారికీ.. ఇప్పటి వరకు రుచి చూడని వారికి కూడా.. సెక్స్ పట్ల ఆసక్తి ఉంటుంది.  అయితే.. తొలిసారి సెక్స్ లో పాల్గొనప్పుడు అందరూ సక్సెస్ అవ్వలేరు అనే నమ్మకం  చాలా మందిలో ఉంటుంది. అందుకే.. తొలిసారి సెక్స్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. 

అమ్మాయిలేమో.. ఫస్ట్ టైమ్ సెక్స్ అనగానే నొప్పి ఉంటుందని భయపడుతూ ఉంటారు... ఇక అబ్బాయిలేమో.. క్లైమాక్స్ కి చేరుకోలేమో అని భయపడుతూ ఉంటారు. మరి ఫస్ట్ టైమ్ సెక్స్ ఫెయిల్ అవ్వకుండా.. ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం..


Sex-related

తొలిసారి సెక్స్ లో పాల్గొంటున్నాం అంటే.. బాగా ప్రిపేర్ అవ్వాలి అని అందరూ అనుకుంటారు. అక్కడ ప్రిపేర్ అవ్వడానికి ఏమీ ఉండదు. కాస్త ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని బుర్రలో పెట్టుకోవాలి. ఇబ్బంది ఉన్నా.. ఆనందించాలి అని అనుకోవాలి. అప్పుడు సెక్స్ ఆనందంగా ఉంటుంది.

ఇక.. ఇద్దరికీ కలయిక తొలిసారి అయితే.. ఇద్దరూ కాసేపు దాని గురించి మాట్లాడుకోవాలి. సిగ్గుపడకుండా.. దాని గురించి మాట్లాడుకోవచ్చు. మీకు ఏవైనా స్పెషల్ గా ఇలా కావాలి.. అలా కావాలి అనే ఫాంటసీ ఉంటే.. దాని గురించి కూడా వారితో చెప్పుకోవాలి.

Marrige sex

మీరిద్దరూ మొదటిసారి భావప్రాప్తి పొందకపోతే ఫర్వాలేదు. సెక్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. భావప్రాప్తి పొందకపోయినా.. ఇద్దరికీ ఆనందం కలిగితే అదే చాలాు. మరోసారి ప్రయత్నించినప్పుడు.. భావప్రాప్తి కచ్చితంగా కలుగుతుంది.

addiction

ఇక.. ఫోర్ ప్లే మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి.   మీ భాగస్వామి శరీరంలో ఎక్కడ తాకితే వారు ఎక్కువగా ఆనందిస్తారనే విషయాన్ని తొలి కలయిక సమయంలో తెలుసుకుంటే సరిపోతుంది. మొదటి సారి శృంగారంలో ఎక్కువ  విశ్రాంతి లభిస్తుందనే విషయాన్ని గుర్తించాలి.

Latest Videos

click me!