కళ్లకు గంతలు కట్టుకొని శృంగారం.. ఇదో రకం మజా..

First Published Dec 28, 2019, 2:41 PM IST

భారతీయుల శృంగార ప్రాధాన్యాలపై పదిహేడేళ్లుగా ఏటా ఆ సంస్థ ఈ తరహా సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 

వేసుకునే దుస్తుల దగ్గర నుంచి.. వాడే గ్యాడ్జెట్స్ ఇలా ప్రతి ఒక్కటీ ప్రస్తుత యువత ట్రెండీగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే... ఈ ట్రెండ్ ని శృంగారంలోనూ పాటిస్తుండటం విశేషం.
undefined
గతంలో శృంగారం అంటే కేవలం... నాలుగు గోడల మధ్య.. కేవలం దంపతుల మధ్య గుట్టుగా సాగే సంసారం. ఇప్పుడు అలా కాదు... దాని గురించి పబ్లిక్ గా చర్చించడం... వాటిల్లోనూ కొత్తదనం చూపించాలని తాపత్రయపడటం లాంటివి చేస్తున్నారు. ఈ విషయం ఓ సంస్థ జరిపిన సర్వేలో తేలింది.
undefined
కళ్లకు గంతలు కట్టుకొని శృంగారం.. సెక్స్‌టాయ్స్‌ వాడకం.. భారతీయుల్లో చాలామంది ఇలా శృంగారంలో కొత్తదనం కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. కానీ సెక్స్‌ వీడియోలు, సెల్ఫీలు మాత్రం వద్దంటే వద్దంటున్నారు. భారతీయుల శృంగార ప్రాధాన్యాలపై పదిహేడేళ్లుగా ఏటా ఆ సంస్థ ఈ తరహా సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అవేటంటే...
undefined
60% సెక్స్‌లో పాల్గొనేటప్పుడు లైట్లు ఆపేయాలని భావించిన మగవారు 60% కాగా.. స్త్రీలలో 64% మందిది అదే మాట.
undefined
26% భాగస్వామిని మోసం చేసి వేరొకరితో శృంగారంలో పాల్గొనాలని ఊహించుకున్నవారి సగటు. పురుషుల్లో ఇలా ఊహించుకున్నవారు 28% కాగా.. మహిళలు 24%
undefined
48% డబ్బు చెల్లించి శృంగారంలో పాల్గొంటున్న పురుషులు. ఇలా చేస్తున్న స్త్రీలు 3 శాతం
undefined
23% ఒకేసారి ఇద్దరితో శృంగారంలో పాల్గొనాలని భావిస్తున్న పురుషులు. ఇలా భావిస్తున్న మహిళలు 19% మాత్రమే.
undefined
2003లో నిర్వహించిన తొలిసర్వే ప్రకారం.. 18 ఏళ్లకు ముందు శృంగారంలో పాల్గొన్నవారు కేవలం 8%. ఈ ఏడాది సర్వేలో పాల్గొన్నవారిలో మూడోవంతు మంది పద్దెనిమిదేళ్లలోపే తొలిసారి శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పారు.
undefined
25% పనిచేసే చోట సహోద్యోగులతో శృంగారాన్ని ఊహించుకున్నవారి సగటు. పురుషుల్లో ఇది 31% కాగా.. మహిళలు 20% మంది.
undefined
28% శృంగారానికి ముందు వయాగ్రా వంటి మందులు వాడుతున్నవారు. ఇలా వాడుతున్నవారు అత్యధికంగా జైపూర్‌ (87%), చండీగఢ్‌ (62%) నగరాల్లో ఉన్నారు.
undefined
85% అప్పుడప్పుడుగానీ, తరచుగాగానీ నీలిచిత్రాలను వీక్షిస్తున్న పురుషుల సంఖ్య. 2003తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
undefined
దేశంలోని 19 నగరాల్లో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 20 దాకా 4000 మంది స్త్రీ, పురుషులను ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు.
undefined
click me!