శృంగార జీవితాన్ని స్పైసీగా మార్చే చిట్కాలు ఇవి..!

First Published | Jul 13, 2022, 1:34 PM IST

పెళ్లైన మొదట్లో ఎక్కువ సేపు... తమ జీవిత భాగస్వామితో గడపాలనే ఆత్రం ఉంటుంది. కానీ.. పెళ్లై ఒక ఏడు, ఎమినిది సంవత్సరాల తర్వాత.. మాత్రం అంత ఎక్కువ ఇంట్రస్ట్ ఉండదు. అయితే.. అలాంటివారు సైతం తమ జీవితాన్ని స్పైసీగా మార్చుకోవాలంటే మాత్రం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలట. మరి అవేంటో ఓసారి చూద్దాం.

శృంగార జీవితం ఆనందంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అందరి జీవితంలోనూ అది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా పెళ్లి జరిగిన కొత్తలో ఉన్నంత ఇష్టం, మోజు.. తర్వాతర్వాత ఉండదు. పెళ్లైన మొదట్లో ఎక్కువ సేపు... తమ జీవిత భాగస్వామితో గడపాలనే ఆత్రం ఉంటుంది. కానీ.. పెళ్లై ఒక ఏడు, ఎమినిది సంవత్సరాల తర్వాత.. మాత్రం అంత ఎక్కువ ఇంట్రస్ట్ ఉండదు. అయితే.. అలాంటివారు సైతం తమ జీవితాన్ని స్పైసీగా మార్చుకోవాలంటే మాత్రం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలట. మరి అవేంటో ఓసారి చూద్దాం.
 

1.చాలా మంది పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా.. చాలా సిగ్గుగా భావిస్తారు. కాబట్టి.. ముందు ఆ సిగ్గును వదిలేయాలి. సెక్స్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ముఖ్యంగా మీ శరీరాన్ని మీరు ప్రేమించాలి. మీ బాడీ షేప్ ఎలా మారినా... శరీరంపై ఎన్ని స్ట్రెచ్ మార్క్స్ వచ్చినా వాటి గురించి పట్టించుకోవడం మానేయాలి. అవన్నీ మర్చిపోయి కలయికను ఆస్వాదించాలి. 


2.సురక్షితమైన ల్యూబ్రికెంట్లను ఉపయోగించాలి. అంటే.. కొబ్బరి నూనె లాంటి ల్యూబ్రికెంట్ ని ఉపయోగించడం ఉత్తమం. దీని సువాసన కూడా చాలా బాగుంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత.. ఈ ల్యూబ్రికెంట్స్ అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
 

3.ఇక.. సెక్స్ లో ఒక వయసుకు వచ్చిన తర్వాత.. కేవలం ఇలాంటి పొజిషన్స్ మాత్రమే ఉపయోగించాలి అనే రూల్ ఎక్కడా లేదు. కాబట్టి.. మీరు రకరకాల ప్రయోగాలు చేయవచ్చు. కొందరు పెళ్లైన కొత్తలో మాత్రమే ప్రయోగాలు చేస్తారు. తర్వాత అలాంటి ప్రయోగాలు చేయడం మానేస్తారు. కానీ... అప్పుడప్పుడు ప్రయోగాలు చేయడం వల్ల సెక్స్ లైఫ్ స్పైసీగా మారుతుంది.
 

sex

4.ఇక చాలా మంది కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే సెక్స్ లో పాల్గొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ... ఆ రూల్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారానికి వీలైనంత ఎక్కువ సార్లు కలయికలో పాల్గొన్నా తప్పేమీ కాదని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఎంత ఎక్కువ సార్లు కలయికలో పాల్గొన్నా తప్పేమీ కాదు. ఎంత ఎక్కువ.. కలయిక పట్ల ఆసక్తి పెంచుకుంటే.. వారి లైఫ్ మరింత స్పైసీగా మారుతుంది.

I

5.ఇక చాలా మంది దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన మొదల్లొ రోల్ ప్లే చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. తర్వాత తర్వాత.. దాని గురించి వదిలేస్తారు. అయితే.. పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా.. ఈ రోల్ ప్లే కాన్సెప్ట్ ని అమలు చేయవచ్చట. ఇది కూడా.. కలయిక పట్ల మరింత ఆసక్తి పెంచుతుంది.

sex

6.ఇక.. దంపతుల మధ్య చిన్న చితకా గొడవలు రావడం సర్వ సాధారణం. అలా గొడవ జరిగిందని దంపతులు శారీరకంగా దూరం పెడుతూ ఉంటారు. అయితే.. నిజానికి గొడవల వళ్ల దంపతుల మధ్య దూరం పెంచుకోకూడదట. ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు సాగిపోవాలట. అప్పుడు.. వారి సెక్స్ లైఫ్ కి ఎలాంటి పులిస్టాప్ లు పడకుండా ఉంటాయి.

sex

7. దంపతులు.. పెళ్లైన మొదట్లో.. తమ పార్ట్ నర్ ని ఎట్రాక్ట్ చేయడానికి చాలా పనులు చేస్తుంటారు. అయితే.. పెళ్లి జరిగిన కొన్ని ఏళ్ల తర్వాత కూడా ఇదే ఫార్మూలాని ఫాలో అవ్వాలట. భర్త తో ఒంటరిగా గడిపే సమయంలో సెక్సీగా రెడీ అవ్వాలట. హాట్ గా రెడీ అవ్వడం వల్ల.. దంపతుల మధ్య కెమిస్ట్రీ మరింత పెరుగుతుందట.

8.ఇక దంపతులు పెళ్లైన కొంత కాలానికి ఒకరితో మరొకరు సమయం కూడా కేటాయించరు. కానీ.. ఒకరికి మరొకరు కొంత సమయాన్ని కేటాయించి.. ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల.. దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుంది.

9. ఇక దంపతులు.. తమ వ్యక్తిగత పరిశుభ్రత విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు కోసం జాగ్రత్తలు తీసుకోవడం, రాత్రి పూట బ్రష్ చేసుకోవడం లాంటివి చేయాలి. మంచి పర్ఫ్యూమ్ వాడటం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ.. మీ పార్ట్ నర్ మీపై  ఇంట్రస్ట్ ని తీసుకువస్తాయి.

Latest Videos

click me!