శృంగారం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది... శృంగారం వల్ల కొన్ని రకాల జబ్బులు మన దగ్గరకు కూడా రావు అని నిపుణులు తమ పరిశోధనల ద్వారా ఇప్పటికే చాలా సార్లు చెప్పారు.
ఇప్పటి వరకు శృంగారం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలిసిందే. కొన్ని నిమిషాలపాటు సాగే.. ఈ కామ క్రీడ.. ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు.. మనిషిలో ఇమ్యునిటీ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది.
అంతేనా.. మనిషిలోని ఒత్తిడికి అసలైన మందు శృంగారమే అని నిపుణులు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు.అయితే మితంగా అయితేనే ఏదైనా బాగుంటుంది. ఏదైనా అతిగా మారితే చాలా ప్రమాదం అన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందే.
శృంగారం వల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. పలు సందర్బాల్లో శృంగారంతో ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.ఎటువంటి సందర్బాల్లో శృంగారం ప్రాణాలకు ప్రమాదం అనేది ఇక్కడ చూద్దాం..
వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదం. ఉదాహణకు 25 సంవత్సరాల యువకుడి 50 సంవత్సరాల మహిళతో శృంగారం చేయడం ప్రమాదం.
25 సంవత్సరాల యువకుడు ఉడుకు నెత్తురుతో ఉంటాడు. ఆ స్పీడ్‌ను 50 సంవత్సరాల మహిళ తట్టుకోలేదు. దాంతో ఆమె ప్రాణాలకు ప్రమాదం.
మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం అనేది చాలా ప్రమాదం. మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనే చాలా మందికి తెలీదు.. ఆ సమయంలో శృంగారం కూడా చాలా ప్రమాదకరం.
మద్యం సేవించిన తర్వాత దాదాపు చాలా మంది కోరికలు ఎక్కువగా కలుగుతాయి. అయితే.. ఆ సమయంలో మన మెదడు చెప్పేమాట వినే పరిస్థితిలో శరీరం ఉండదు. పురుషాంగానికి తీవ్రంగా గాయం జరిగే ప్రమాదం కూడా ఉంది.
రోజులో ఎక్కువ సార్లు సెక్స్ చేయడం వల్ల కూడా ప్రాణాలకు ప్రమాదం. కొందరికి ఎక్కువ సార్లు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవాలని తొందరలో ఇలాంటి పనులు చేస్తారు.
అయితే అది ఏమంత ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో శృంగారం చేయడం వల్ల హృదయ స్పందన ఎక్కువ అయ్యి, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
డ్రగ్స్ తీసుకుని శృంగారంలో పాల్గొనడం కూడా ప్రమాదం. అలా చేయడం వల్ల కూడా అదుపు తప్పి శృంగారం చేయడం, దాంతో హార్ట్ ఎటాక్ రావడం జరుగుతుంది.
కొందరు తమ పార్ట్ నర్ ని ముద్దులతో ఊపిరాడకుండా చేస్తారు. ఎక్కువసేపు అలా చేయడం వల్ల ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరిగాయి.
గుండెకు సంబంధించిన వ్యాదులు ఉన్న వారు ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక దూరం ప్రయాణం చేసిన తర్వాత వెంటనే సెక్స్ మంచిది కాదు.
కొందరు దంపతులు ఉత్సాహంగా ఉంటే ఒకే రోజులో మూడు, నాలుగుసార్లు కూడా శృంగారంలో పాల్గొంటారు. అది అతి అని చెప్పలేం. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుంటే.. ఆనందంగా ఆస్వాదించొచ్చు.