వివాహేతర సంబంధాలు.. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అంతకుముందే మరో వ్యక్తితో ప్రేమలో ఉండడం, శృంగార కోరికలు అధికంగా ఉండడం, కొత్త రుచులకోసం అర్రులు చాచడం, భాగస్వామిని కాకుండా వేరే వ్యక్తిని ఆకర్షించడం మజా అనిపించడం..
2ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు.. అలాగే శృంగారం ఎక్కడుంటుందో క్రైమ్ అక్కడుంటుంది. ఈ వివాహేతర సంబంధాల చుట్టూ అలాంటి క్రైమ్ చాలా ముడిపడి ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు.. అలాగే శృంగారం ఎక్కడుంటుందో క్రైమ్ అక్కడుంటుంది. ఈ వివాహేతర సంబంధాల చుట్టూ అలాంటి క్రైమ్ చాలా ముడిపడి ఉంటుంది.
వివాహేతర సంబంధాలు శాశ్వతం కాదు అన్న విషయం తెలిసి కూడా చాలామంది వీటిల్లోకి దిగుతుంటారు. అయితే ఈ సంబంధాలు ముగిసిపోవడానికి కొన్ని విచిత్రమైన కారణాలు ఉన్నాయి. ఇవి విచిత్రంగానే కాదు హాస్యస్పదంగా కూడా అనిపిస్తాయి. అలాంటివి కొన్ని..
హోటల్ రూం బిల్లులు..ఒకరికోసం ఒకరు తపించి.. ఒకరిలో ఒకరు కరిగి కలిసిపోవడానికి లగ్జరీ హోటల్ రూంలను ఎంచుకుంటారు. అయితే ఈ బిల్లు కట్టే దగ్గరే చిక్కొస్తుంది. ఎవరి జీవితాల్లో వారికి అనేక ఖర్చులు ఉంటాయి. వాటన్నింటినీ భరిస్తూ.. ఈ అదనపు ఖర్చును భరించడం భారంగా మారుతుంది. అంతిమంగా ఇది ఆ వివాహేతర సంబంధం ముగింపుకు దోహదపడుతుంది.

ఎక్కువ సమయం గడపాలని కోరుకోవడం..వివాహేతర సంబంధాల్లో సీక్రెసీ చాలా ముఖ్యం. అలా కాకుండా ఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడపాలని కోరుకుంటే ప్రమాదాలకు దారి తీస్తుంది. మీరు మీ పిల్లలు, భర్తతోగడుపుతున్నప్పుడు మీ వివాహేతర భాగస్వామి రాత్రికి మిమ్మల్ని కలవాలని పిలిస్తే.. మీ పరిస్థితి అసలుకే మోసంలాతయారవుతుంది. ఈ కారణం వివాహేతర సంబంధాల ముగింపుకు తోడ్పడుతుంది.
స్త్రీలు తమకంటే వయసులో పెద్దవారితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. దీనికి స్త్రీలను ఎలా సంతోషపెట్టాలో వారికి బాగా తెలుసు కాబట్టి.. అయితే తమకంటే వయసులో పెద్దవారు అయినప్పుడు ఆరోగ్యసమస్యలూ అలాగే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఆ స్త్రీలను సరిగా సంతృప్తి పరచలేకపోవడం.. శృంగారం సమయంలో గుండెపోటు లాంటి సమస్యలు రావడం, వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయాల్సి రావడం.. దీంతో తమ సంబంధం బైటపడడం లాంటివన్నీ ఈ బంధానికి తెరదించుతాయి.

శరీరాన్ని అతాలాకుతలం చేసే కోరికల వేడిని చల్లార్చుకోవడానికే వివాహేతర సంబంధానికి ముఖ్య కారణం అయితే.. మీకు సంతృప్తి లభించిందని అబద్ధం చెప్పడం సరికాదు. రాజీ పడలేదు. లైంగిక ఆనందం విషయంలో మీ భాగస్వామి మిమ్మల్ని సంతృప్తి పరచలేకపోతే ఇక ఆ వివాహేతర సంబంధం కొనసాగించి వృధా.
ఆంక్షలు..మిమ్మల్ని మీలా ఇష్టపడకపోవడం వివాహేతర సంబంధాల అంతానికి దారి తీస్తుంది. ఇంట్లో భార్య లేదా భర్త మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేసినప్పుడు వివాహేత సంబంధంలోని వ్యక్తికోసం మీరు మారడం.. రోజూ వ్యాక్సింగ్, ట్రిమ్మింగ్, బికినీ, నీట్ డ్రెస్సింగ్, షేవింగ్, బట్టల ఎంపికలో ఆంక్షలు ఇవన్నీ ఈ బంధాన్ని కఠినంగా మార్చేస్తాయి.