శృంగారం: ఒక్క రోజు కాదు.. వరసగా 18వారాలు ఇలా చేస్తే...

First Published Aug 3, 2020, 1:27 PM IST

వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారందరూ చాలా ఫ్రస్టేషన్ లో ఉంటున్నారట. దీనిని బట్టి.. ఎక్కువగా ఫ్రస్టేషన్ కి గురయ్యేవారిలోనే ఈ సమస్య తలెత్తుందని చెబుతున్నారు.

ఎలాంటి గర్భ నిరోధక విధానాలు అవలంబించకుండా సంవత్సరం పాటు కాపురం చేసినా... పిల్లలు కలగడం లేదు అంటే సమస్య ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య తలెత్తితే ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.అప్పుడు డాక్టర్లు పరిశీలించి.. ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో చెక్ చేసి... అందుకు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు.
undefined
కాగా.. ఈ మధ్యకాలంలో పురుషుల్లో వీర్యకణాల సమస్య విపరీతంగా వేధిస్తోందని ఓ సర్వేలో తేలింది. పురుషుల్లో లోపం విషయానికి వస్తే... వారిలో వీర్యకణాల సంఖ్య సరిపోను ఉండాలి. అంతేకాకుండా వాటి క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. ఒక్క స్ఖలనంలో కనీసం 20 మిలియన్ల వీర్యకణాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
undefined
మరి ఒకవేళ పరీక్షలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందని తేలితే ఏం చేయాలి..? అయితే.. ఎక్కువగా కంగారుపడాల్సిన పనిలేదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే.. ఈ సమస్య నుంచి వెంటనే బయటపడే అవకాశం ఉంది.
undefined
ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే... వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారందరూ చాలా ఫ్రస్టేషన్ లో ఉంటున్నారట. దీనిని బట్టి.. ఎక్కువగా ఫ్రస్టేషన్ కి గురయ్యేవారిలోనే ఈ సమస్య తలెత్తుందని చెబుతున్నారు.
undefined
భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తూ.. ఈ రకం సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని అర్థం. అయితే.. దీనికి వ్యాయామం చేయడం, బరువు తగ్గించుకోవడం వంటి సమస్యలతో పరిష్కరించవచ్చని ఓ పరిశోధనలో తేలింది.
undefined
వ్యాయామం క్రమం తప్పకుండా చేసేవారిలో వీర్య కణాల సంఖ్య చక్కగా ఉంటోందట. ప్రతి రోజూ 50 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే... ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు.
undefined
అయితే.. ఒక్కరోజు వ్యాయామం చేసి.. తన సమస్య పరిష్కారం పొందాలంటే మాత్రం కష్టమని నిపుణులు చెబుతున్నారు. కనీసం వరసగా 18 వారాలు వ్యాయామం పై దృష్టిపెడితే.. ఈ సమస్య నుంచి ఇట్టే బయటపడొచ్చట.
undefined
చాలా మంది ప్రతి చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి వారు వ్యాయమం చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది.. ఆరోగ్యం కూడా సొంతమౌతుంది. అంతేకాకుండా.. వీర్య కణాల సంఖ్య కూడా పుష్కలంగా పెరుగుతుంది.
undefined
అయితే.. కేవలం వ్యాయామం చేయడం ఒక్కటే సరిపోదు.. మంచి ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. ఇలా చేసినా కూడా ఫలితం దక్కకుంటే.. అప్పుడు డాక్టర్ ని కలిసి సలహా తీసుకోవడం ఉత్తమం.
undefined
వీటిని ఫాలో అవ్వడం తో పాటు.. కొన్ని చెడు అలవాట్లను వదిలేయడం కూడా అవసరమే. అందరికీ తెలిసిన విషయమే.. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. అందుకే.. స్మోకింగ్ వదిలేయాలి. అప్పుడే మంచి ఫలితాలు సాధించగలరు.
undefined
కేవలం పొగ తాగడం మాత్రమే కాదు.. మద్యం కూడా ఆరోగ్యానికి హానికరమే. అందుకే.. అది కూడా మానిస్తే మంచిది.
undefined
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. రోజూ మద్యం సేవించడం వల్ల... వీర్య కణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
undefined
విటమిన్ డీ, సి విటమిన్ ఎక్కువగా ఉంటే.. ఆహారాలు తీసుకోవడం వల్ల.. వీర్య కణాల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
undefined
click me!