ఓరల్ సెక్స్ తో బీకేర్ ఫుల్... ఎయిడ్స్ ని మించిన రోగం, ప్రాణం తీస్తోంది

First Published May 25, 2020, 1:56 PM IST

సెక్స్ ద్వారా మనిషికి వచ్చే జబ్బు ఎయిడ్స్ ఒక్కటే అని చాలా మంది భావిస్తుంటారు. అవికాకుండా.. చాలా ప్రాణాంతక వ్యాధులు రావడానికి సెక్స్ కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. 

శృంగారంలో ఓరల్ సెక్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫ్లోర్ ప్లే, ఓరల్ సెక్స్ లేకుండా.. శృంగారంలో పాల్గొన్నా.. పెద్దగా తృప్తిని ఇవ్వదు. శృంగారంలో రొమాన్స్ ది ఎంత ఎక్కువ పాత్ర ఉంటుందో.. ఓరల్ సెక్స్ కి కూడా అంతే పాత్ర ఉంటుంది.
undefined
ఇంతటి తృప్తిని ఇస్తున్న ఈ ఓరల్ సెక్స్ నిజంగా మంచిదేనా అంటే.. కాదని చెబుతున్నారు నిపుణులు. అవును.. శృంగారంలో పీక్స్ కి చేరుకోవడానికి ఇది ఉపయోగపడినా.. ఆరోగ్య పరంగా మాత్రం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
undefined
సెక్స్ ద్వారా మనిషికి వచ్చే జబ్బు ఎయిడ్స్ ఒక్కటే అని చాలా మంది భావిస్తుంటారు. అవికాకుండా.. చాలా ప్రాణాంతక వ్యాధులు రావడానికి సెక్స్ కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు.
undefined
శృంగారం చేయడం ద్వారా శరీరంలోని కొన్ని రకాల బ్యాక్టీరియాలు ప్రవేశించి.. ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్నాయని ఓ సర్వేలో తేలింది. మర
undefined
లేవయసు పెరిగిన వారిలో దాదాపు 5నుంచి 10 శాతం మందిలో ముక్కు, గొంతు వెనుక భాగంలో నైస్సీరియా మెనింజిటిడిస్ అనే బ్యాక్టీరియా ఉంటుందట.
undefined
ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్నవారు లిప్ లాక్ లు, ఓరల్ సెక్స్ చేయడం ద్వారా బ్యాక్టీరియా తమ పార్ట్ నర్స్ లోనికి కూడా ఆ బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.
undefined
దాదాపు 2శాతం మందిలో మైకోప్లాస్మా జెనిటేలియమ్ అనే వైరస్ ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్, యువతలో ఈ వైరస్ ఎక్కువగా సోకుతుంది.
undefined
ఈ వైరస్ ఉన్నవారితో సెక్స్ చేస్తే ఎదుటి వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ బ్యాక్టీరియా సోకితే.. అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
undefined
అయితే..కండోమ్ వాడకంతో దీని నివారించవచ్చు.యువతీయువకుల ఇద్దరి ముఖాలు ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు షిగెల్లోసిన్ అనే బ్యాక్టీరియా సోకే అవకాశం ఉందట.
undefined
బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ మొదలై.. తీవ్రమైన కడుపునొప్పితోపాటు చీము-రక్తంతో విరేచనాలు కలిగి, ఈ బ్యాక్టీరియా మరింత ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.తక్కువ, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల్లోని చిన్నపిల్లలు, ప్రయాణాలు చేసేవారిలో ఈ వ్యాధి సాధారణమే.
undefined
కానీ 1970లో అధ్యయనకారులు షిగెల్లోసిస్‌ను స్వలింగ సంపర్కులు, బైసెక్సువల్స్‌లో కూడా గుర్తించారు. యానల్ సెక్స్, ఓరల్ సెక్స్ ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుందని తేలింది.
undefined
ఇటీవల ఈ ఓరల్ సెక్స్ కారణంగా ఓ మహిళ ప్రాణం మీదకు తెచ్చుకుంది. తీవ్ర ఉద్వేగానికి లోనై.. ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే..
undefined
లండన్ కి చెందిన 44ఏళ్ల మహిళ.. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సెక్స్ లో పాల్గొంది. ఆ సమయంలో.. ఓరల్స్ సెక్స్ కూడా చేసింది. అయితే.. ఆ సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి గురయ్యింది.
undefined
బావప్రాప్తి పొందే సమయంలో.. రక్తపోటు బాగా పెరిగి.. మెదడులో రక్త నాళాలు పగిలిపోయాయి.అంతే.. మూడు ఆమె అక్కడిక్కడ అలానే స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరిగిందో అర్థం కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ మొదట కంగారు పడిపోయాడు. ఆ తర్వాత వెంటనే తేరుకొని.. ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించాడు.
undefined
కాగా.. ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. దాదాపు నాలుగువారాల చికిత్స అనంతరం ఆమె కోలుకుందట. కాబట్టి.. సెక్స్ చేసే సమయంలో కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలని చెబుతున్నారు వైద్యులు.
undefined
click me!