ఆయుష్షును పెంచే రతిక్రీడ.. ఎంత ఎక్కువైతే అన్ని లాభాలు !

First Published | May 7, 2021, 3:36 PM IST

మీ లైంగి జీవితం ఎలా ఉంది? వారానికి ఎన్నిసార్లు కలుస్తున్నారు? కలయికలో ఎంత సంతోషాన్ని పొందుతున్నారు? అనే అంశాలను బట్టి మీ ఆయువు పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 

మీ లైంగి జీవితం ఎలా ఉంది? వారానికి ఎన్నిసార్లు కలుస్తున్నారు? కలయికలో ఎంత సంతోషాన్ని పొందుతున్నారు? అనే అంశాలను బట్టి మీ ఆయువు పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
శృంగారం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం తెలిసిందే. అయితే తరచుగా లైంగిక సంతృప్తి పొందడం వల్ల జంటల మధ్య అనుబంధం పెరగడంతోపాటు వారి ఆయుర్ధాయం కూడా పెరుగుతుందట.

ఇక కొన్ని జంటలు పెళ్లైన కొత్తలో ఉన్న ఉత్సాహం రోజులు గడిచిన కొద్దీ కనిపించవు. మొదట్లో రేయి పగలు లేకుండా శృంగారంలో రెచ్చిపోయిన వీళ్లే.. ఆ తరువాతి కాలంలో శృంగారాసక్తి తగ్గి మూడ్ లేదంటూ మూడంకేసుకుని పడుకుంటుంటారు.
ఇంకొన్ని జంటలకు శృంగారం అంటే మనసులో ఓ వైపు ఇస్టం ఉన్నా టైం లేదనో, తీరిక దొరకడం లేదనో దానికి దూరంగా ఉంటారు. ఒకవేళ పడకమీదికి వెళ్లినా తూతూ మంత్రంగా గడిపేస్తుంటారు.
కొత్తగా పెళ్లైన వాళ్లా, మధ్యవయస్కులా, వయసు మళ్లినవాళ్లా అనే దానితో సంబంధం లేకుండా రొమాన్స్ అనేది అన్ని జంటలకూ మంచిదని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఓపిక ఉండాలే కానీ దున్నేయేచ్చని ఇదే మంచిదని సెలవిస్తోంది.
ఆకలి, నిద్ర ఎంత ముఖ్యమో జంటలకు శృంగారం కూడా అంతే ముఖ్యమని తాజాగా ఓ సర్వేలో తేలింది. దీని ప్రకారం.. భాగస్వాములైన జంటలు తరచుగా శారీరక కలయికలో పాల్గొనాలి. అయితే దీన్ని కేవలం శారీరక సుఖంగా భావించకూడదని చెబుతున్నారు.
తరచుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒత్తిడి మటుమాయమవుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభిస్తుంది.
హెల్దీగా ఉండాలంటే రెగ్యులర్ డైటింగ్, జాగింగ్ లతో పాటు అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలనుకుంటారు. అయితే వీటితో పాటు రెగ్యులర్ శృంగారం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు తాజా పరిశోధకులు.
రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొంటుంటే దీర్ఘకాలిక రోగాలు అస్సలు దరిచేరవని చెబుతున్నారు. న్యూ ఇంగ్లాండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జీవనశైలిపై చేసిన సర్వే లో ఈ విషయం తెలింది.
ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగినట్లు గుర్తించారు. 22 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో 65 ఏళ్లలోపు వయసు ఉన్న 1,120 మంది మగవారు, ఆడవారి జీవనశైలిపై నిఘా పెట్టారు.
ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగినట్లు గుర్తించారు. 22 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో 65 ఏళ్లలోపు వయసు ఉన్న 1,120 మంది మగవారు, ఆడవారి జీవనశైలిపై నిఘా పెట్టారు.
అయితే వీరిలో ప్రతిరోజూ శృంగారంలో పాల్గొన్నవారికి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవే రాలేదట. అంతేకాదు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయట. అదే సమయంలో అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనే వారికి సైతం మెరుగైన ఫలితాలే కనిపించాయట.
ఎవరైతే వారంలో ఒకట్రెండు సార్లు ఆ కార్యంలో పాల్గొన్నారో.. అలాంటి వారందరికీ హార్ట్ ఎటాక్ సమస్యల ముప్పు 27 శాతం కంటే తక్కువగా నమోదైంది. అయితే అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనే వారికి మాత్రం దాదాపు 8 శాతం పెరిగినట్లు గుర్తించారు.

ఇక మొత్తానికి ఈ సర్వేలో తేలిందేంటంటే.. ఆసక్తి ఉందా లేదా అనేది పక్కనపెట్టి.. తప్పనిసరిగా శృంగారంలో పాల్గొనాలని.. అదే మంచి ఆరోగ్యానికి సూచిక అని తేల్చారు. ప్రతిరోజూ కాకపోయినా వారానికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు సెక్స్ తో ఆ ప్రయోజనాలు పొందొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

Latest Videos

click me!