ఆ టైంలో స్పెర్మ్ మింగేస్తున్నారా? మంచిదేనట..

First Published | Jan 24, 2021, 10:01 AM IST

శృంగారం అనేది ఏ జంటకు ఆ జంట చెప్పుకునే సొంత నిర్వచనాన్ని బట్టి ఉంటుంది. కొన్ని జంటలు ఫోర్ ప్లే ఎక్కువగా ఇష్టపడితే.. మరికొన్ని జంటలు ఆఫ్టర్ ప్లే ఇష్టపడతాయి. ఇంకా కొన్ని జంటలు ఓరల్ సెక్స్ కు ఎక్కువ మక్కువ చూపుతుంటాయి.

శృంగారం అనేది ఏ జంటకు ఆ జంట చెప్పుకునే సొంత నిర్వచనాన్ని బట్టి ఉంటుంది. కొన్ని జంటలు ఫోర్ ప్లే ఎక్కువగా ఇష్టపడితే.. మరికొన్ని జంటలు ఆఫ్టర్ ప్లే ఇష్టపడతాయి. ఇంకా కొన్ని జంటలు ఓరల్ సెక్స్ కు ఎక్కువ మక్కువ చూపుతుంటాయి.
ఏ శృంగార ప్రక్రియ అయినా అంతిమ లక్ష్యం ఆనందాన్ని ఇవ్వడమే. ఇద్దరికీ స్వర్గపుటంచులను రుచి చూపించడమే. దీంట్లో ఆ జంట ఇద్దరికీ ఇష్టమైతే ఎన్నో ప్రయోగాలూ చేయచ్చు. అయితే ఓరల్ సెక్స్ లో కొన్నిసార్లు వీర్యం కడుపులోకి వెళ్లిపోతుంటుంది.

కొంతమంది దాన్ని పెద్దగా పట్టించుకోరు. దాన్ని శృంగార క్రీడలో భాగంగానే చూస్తారు. కానీ కొంతమంది ఇబ్బంది పడతారు. తమకేదో అయిపోతుందని టెన్షన్ ఫీలవుతారు. అయితే అలాంటిదేమీ ఉండదని నిజానికి వీర్యాన్ని తాగడం మంచిదే అంటున్నాయి పరిశోధనలు.
ఓరల్ సెక్స్ లో వీర్యం తాగడం ఆరోగ్యానికి మంచిదని తాజా అధ్యయనం కనుగొంది. స్పెర్మ్ తో సంతానప్రాప్తితో పాటు ఇంకా అనేక ప్రయోజనాలున్నాయని తెలుపుతుంది ఈ అధ్యయనం.
శాస్త్రీయంగా చూస్తే స్పెర్మ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. స్పెర్మ్ మింగడం వల్ల నిరాశను పక్కకు తోసెయ్యోచ్చట. ఇది నాచురల్ యాంటీ-డిప్రెసెంట్ గా పనిచేస్తుందని అధ్యయనం తెలుపుతోంది.
అంతేకాదు స్పెర్మ్ మానసిక ఆందోళనలు, భావోద్వేగాలను నియంత్రిస్తుందట. దీంతో ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుతుపడుతుంది.
స్పెర్మ్ వల్ల నిద్రలేమి లక్షణాలు తగ్గిపోతాయి. నిద్రలేమిని తగ్గించుకోవడానికి జపాన్ వాళ్లు తేనెను తాగుతారు. ఆ ప్రయోజనాలన్నీ స్పెర్మ్ లో ఉన్నాయని ఈ అధ్యయనం తెలుపుతోంది.
శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో స్పెర్మ్ బాగా పనిచేస్తుంది. దీంట్లో ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆఫిల్ టీ లాంటి ప్రయోజనాలు స్పెర్మ్ అందిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
స్పెర్మ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యకరమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది.
స్పెర్మ్ డ్రింకింగ్ వల్ల వృద్ధాప్యాన్ని కంట్రోల్ చేయవచ్చని కూడా తేలింది. యాంటీ ఏజింగ్ లక్షణాలను ఇది పెంపొందిస్తుంది.
స్పెర్మ్ డ్రింకింగ్ వల్ల ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని వార్నింగ్స్ కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో స్పెర్మ్ తీసుకోకూడదని కూడా హెచ్చిరిస్తున్నారు. వీటిని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలని జాగ్రత్తలు చెబుతున్నారు.
వీర్యం ఎలాంటి రుచీ, పచీ ఉండదు. అంతేకాదు చేదులాంటి ఫీలింగ్ ను కలిగిస్తుంది. కడుపులోకి వెళ్లిన తరువాత అనారోగ్యం, వికారం లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో అలెర్జీలకు కారణమయ్యే వైరస్ లు, బ్యాక్టీరియా ఉండడమే దీనికి కారణం.
బ్యాక్టీరియా, వైరస్ సంబంధిత వ్యాధులను సంక్రమింపజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెర్మ్ తీసుకోవడం వల్ల అతిసారం, కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అనుకోకుండా మింగేస్తే నీరు ఎక్కువగా తాగాలి.
ముఖ్యంగా గర్భిణీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యపానం లాంటి చెడు ప్రభావం దీని ద్వారా పిల్లలకు కలుగుతుంది. కాబట్టి గర్భిణులు దీనికి దూరంగా ఉండడమే మేలు.
ఇలాంటి సాహసం చేయాలంటే మానసికంగా బాగా సిద్దమై ఉండాలి. కాబట్టి అలా సిద్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కొత్త వాటిని ట్రై చేయాలని, అప్పుడే అది మీ శరీరానికి, మనసుకు సంతృప్తిని కలిగిస్తుందని ఈ అధ్యయం తేల్చేసింది.

Latest Videos

click me!