ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటే.. సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా...?

First Published | Nov 14, 2021, 11:06 AM IST

మిమ్మల్ని మీరు నియంత్రించుకోవచ్చు కానీ ఇది మీ శరీరంలో అనేక మార్పులకు కారణమవుతుంది. సెక్స్ చేయకపోతే ప్రజలు మరింత నిరాశకు గురవుతారు. సెక్స్ ని ఎంజాయ్ చేసేవారిలో ఫ్రస్టేషన్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయట.
 

ఈ రోజుల్లో చాలా మంది పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకుంటున్నారు. కెరీర్ ఉన్నతంగా ఉండాలని.. జీవితంలో ఏదో సాధించాలని.. ఇలా ఏదో ఒక కారణంతో పెళ్లిళ్లు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో వారు సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి చాలా కాలం ఎదురు చూడాల్సి వస్తోంది. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత.. వారి సెక్స్ లైఫ్, ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ అధ్యయనంలో  తేలిన దాని ప్రకారం.. ఆలస్యంగా పెళ్లి చేసుకునేవారు సెక్స్ లైఫ్ ని ఆస్వాదించలేరట. వారిని న్యూరాన్ పనితీరు సరిగా ఉండదట. మతిమరుపు వంటి సమస్యలు పెరిగిపోతాయట. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందట. భావప్రాప్తి కలగడంలోనూ వీరు సమస్యలు ఎదుర్కొంటారట.


సాధారణంగా, లైంగికంగా చురుకైన లేదా లైంగికంగా లేని యాక్టివ్ కేసులు చాలా తక్కువ. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవచ్చు కానీ ఇది మీ శరీరంలో అనేక మార్పులకు కారణమవుతుంది. సెక్స్ చేయకపోతే ప్రజలు మరింత నిరాశకు గురవుతారు. సెక్స్ ని ఎంజాయ్ చేసేవారిలో ఫ్రస్టేషన్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయట.

లైంగికంగా తరచూ చురుకుగా ఉండేవారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. కానీ.. సెక్స్ కి దూరమయ్యేవారిలో ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ తక్కువగా ఉంటాయట. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసేవారు.. ఏ విషయంలో తొందరగా అడుగు ముందుకు వేయలేరట. అలాకాకుండా.. సెక్స్ లైఫ్ ఆనందంగా లీడ్ చేసేవారు.. చురుకుగా ఉంటారు.

మూత్రాశయం బలహీనపడటం
సెక్స్ మీ కండరాలకు మంచిది, ఇది మీ మూత్రాశయాన్ని పట్టుకోవడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని చేయకపోతే, మీ నడుము కండరాలు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది .మీరు అకాల మూత్రవిసర్జనను కూడా ఎదుర్కోవచ్చు.
 

రెగ్యులర్ సెక్స్ అనేది రోగనిరోధక వ్యవస్థ బూస్టర్ . అనారోగ్యంతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. రెగ్యులర్ సెక్స్‌లో పాల్గొనే వ్యక్తులు ఎటువంటి సమస్యలు లేకుండా యాంటీబాడీస్ యొక్క అధిక సాంద్రతలను కలిగి ఉంటారు. సెక్స్‌లో పాల్గొననప్పుడు రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. 

పురుషులు ఎంత తరచూ సెక్స్ లో ఎంత ఉత్సాహంగా పాల్గొంటారు అనే దానికీ.. ప్రొస్టేట్ క్యాన్సర్ తో ముడిపడి ఉందట.  సెక్స్ ని సరిగా లీడ్ చేసేవారికి ఈ సమస్య రాదు. అలాకాకుండా.. సెక్స్ కి దూరంగా ఉండేవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Latest Videos

click me!