శృంగారాన్ని మనసారా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. చాలా మందికి ఈ సెక్స్ విషయంలో ఫిర్యాదులు కూడా ఉంటాయి. తాము ఎంత తృప్తిపరచాలని చూసినా.. తమ భార్యలు భావప్రాప్తి పొందడం లేదని ఫిర్యాదులు చేసే భర్తలు చాలా మంది ఉన్నారు.
తమకు భావప్రాప్తి కలగకున్నా.. అలా కలిగినట్లు నటించాల్సివస్తోందని బాధపడే భార్యలు కూడా ఉన్నారు. అయితే.. ఈ బాధలేమీ లేకుండా.. ఆనందంగా భావప్రాప్తి పొందుతూ శృంగారాన్ని ఆస్వాదించలాంటే.. ఈ కింద టిప్స్ ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం..
ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో దాదాపు 8వేల మంది మహిళల్లో కేవలం 6 శాతం మంది మాత్రమే.. సెక్స్ ద్వారా భావప్రాప్తి పొందుతున్నారట.
అలా భావప్రాప్తి పొందలేకపోవడానికి ఫోర్ ప్లే లో ఫెయిల్ అవ్వడానికి కారణమేనని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా.. సెక్స్ పూర్తిగా ఎంజాయ్ చేయడానికి చిన్న ట్రిక్స్ నిపుణులు చెబుతున్నారు.
సెక్స్ చేయాలనే కోరిక కలగాలి అంటే.. ముందుగా అలాంటి ఫీలింగ్ వచ్చేలా మనమే చేయాలట. అంటే.. రూమ్ ని రొమాంటిక్ గా మార్చేయాలట
గది అలంకరణ, సువాసనలు మత్తెక్కించేలా ఉండాలి. అప్పుడు ఆటోమెటిక్ గా రొమాంటిక్ మూడ్ వచ్చేస్తుంది. అప్పుడు ఫ్లోర్ ప్లేమొదలుపెడితే.. మహిళలు కచ్చితంగా భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుందట.
ఇక గదిలో ఎప్పుడూ ఎల్ఈడీ బల్బులు కాకుండా.. కాస్త డిమ్ లైట్ ఉండేలా చూసుకోవాలి. అంటే బెడ్ లైట్స్ అనమాట. ఆ లైట్స్ రొమాంటిక్ మూడ్ త్వరగా తెప్పిస్తాయట. ఆ తర్వాత ఇద్దరూ ఒకచోట కూర్చొని.. ఒకరిని మరొకరు ప్రేమగా తాకుతూ... ఇష్టమైన కబుర్లు చెప్పుకోవాలి. ఆ తర్వాత సెక్స్ ప్రక్రియ ప్రారంభించాలి.
మహిళల్లో కొన్ని శరీర ప్రాంతాలను తాకడం వల్ల వారిలో కామోద్రేకత పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో సున్నితంగా తాకడం వల్ల కూడా వారు భావప్రాప్తి పొందగలుగుతారట. నిబుల్స్ ని టచ్ చేయడం.. చిన్నగా కొరకడం, ముద్దు పెట్టడం, సున్నితంగా నాకడం, చెక్కిలిగిలి పెట్టడం లాంటివి చేయాలట.
చేతి మునివేళ్లతో నెమ్మదిగా స్పురించడం లాంటివి చేయడం వల్ల వారికి కోరికలు పెరిగి.. ఎక్కువగా ఆస్వాదించగలుగుతారట. కాబట్టి.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను అస్సలు మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
ఇక కలయిక సమయంలో.. దానికి ముందు డర్టీ టాక్ ద్వారా కూడా ఎక్కువగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా.. డర్టీ టాక్ ద్వారా కలయికను మరింతగా ఆస్వాదించగలరట. ఈ టిప్స్ ఫాలో అయ్యి.. మరింతగా సెక్స్ జీవితాన్ని ఆస్వాదించండి.