శృంగారంలో అస్సలు చేయకూడని పనులు ఇవే.. ఒక్కసారి ఇవి చేస్తే అంతే సంగతులు?

First Published | Oct 26, 2021, 8:33 PM IST

శృంగారం (Sex) అనేది భార్యాభర్తల మధ్య అద్భుతమైన ఫీలింగ్. దీని గురించి భార్యభర్తలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఫీలింగ్స్ (Feelings) ఎక్కువై మరింత సమయాన్ని గడపడానికి కొన్ని చేయకూడని పనులు చేస్తారు. కాబట్టి ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం ఏంటంటే ఆ చేయకూడని పనుల గురించి తెలుసుకోవడం.
 

సెక్స్ జీవితం సంపూర్ణంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా సెక్స్ (Sex) సమయంలో శుభ్రత (Neat) అనేది చాలా అవసరం. లేదంటే కొన్ని సమస్యలు వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. కాబట్టి అవి ఏంటో తెలుసుకోవాలి.

శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలిద్దరూ మనసులను ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇద్దరికీ మనస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొనాలనే కోరిక (Desire) ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా, బలవంతంగా సెక్స్ చేయడం వల్ల సంపూర్ణ అనుభూతి (Feel perfect) పొందలేరు.
 


దీనివల్ల ఒకరి మనసు బాధపడుతుంది. చాలామంది సెక్స్ లో పాల్గొనేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలను, మెల్ట్ అయ్యే చాక్లెట్లను (Melted chocolates)  భాగస్వామి శరీర అవయవాలకు (organs of the body) పూస్తూ వాటిని తింటూ ఆస్వాదిస్తారు. అయితే ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
 

ఫుడ్ (Food) సెక్స్ మూడ్ ను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామి శరీరంపై చాక్లెట్స్ వేసి తింటే దానికి ఉండే జిగురు (Glue) శరీరాలకు అతుక్కుపోయి శృంగార సమయంలో అసౌకర్యాన్ని కలగజేస్తుందని అందుకే వాటిని తీసుకోకూడదని తెలుపుతున్నారు.

భాగస్వామిలో శృంగార కోరికలు పెంచడానికి లోదుస్తులలో (Underwear) అందంగా కనిపించాలి. ముఖ్యంగా అవి బిగుతుగా (Tight) ఉండకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి. బిగుతుగా ఉంటే మూడ్ పీక్ స్టేజీలో ఉన్నపుడు వాటిని తొలగించడం కష్టమవుతుంది.
 

ఆ సమయంలో కాస్త అసహనానికి (Impatience) గురయ్యే అవకాశం ఉంటుంది. శృంగారం చాలా రసవత్తరంగా సాగుతున్నప్పుడు కొరకడం, గిల్లడం (Biting) వంటి పనులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల శృంగారం మరింత పిక్స్ లో ఉంటుంది.
 

కానీ అవి తగిన మోతాదులోనే ఉండాలని లేదంటే గట్టిగా కొరకడం లాంటివి గాయాలై (Wounded) తీవ్రంగా బాధిస్తాయని తెలిపారు. కొన్ని కొన్ని సార్లు కొందర్ని అవి మానసికంగానూ (Mentally) దెబ్బతీసే ప్రమాదముందని వైద్య నిపుణులు తెలిపారు.

Latest Videos

click me!