పడక గదిలో రతి మన్మథులవ్వాలా..? ఇదే సులువైన మార్గం

First Published | Dec 14, 2020, 12:18 PM IST

మన మార్కెట్లో లభించే కొన్ని ఆహారాలు వాటి ముందు దిగదొడుపేనంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల శృంగారంలో రెచ్చిపోవచ్చని చెబుతున్నారు.  అవేంటో ఇప్పుడు చూద్దాం..

శృంగార సామర్థ్యం పెంచడానికి ఎన్నో థెరపీలు ఉన్నాయి. ఇంకెన్నో మందులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. వీటన్నింటికన్నా.. మన మార్కెట్లో లభించే కొన్ని ఆహారాలు వాటి ముందు దిగదొడుపేనంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల శృంగారంలో రెచ్చిపోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. వెల్లుల్లి..స్త్రీ, పురుషుల్లో శృంగార సామర్థ్యం పెంచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల జననాంగాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

2.పుచ్చకాయ..పుచ్చకాయలో అమీనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా రక్త ప్రసరణకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంగ స్తంభన కి కూడా పుచ్చకాయ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఆ సమస్యతో బాధపడుతున్నవారికి ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
3. గుమ్మడికాయ గింజలు..గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. లిబిడో స్థాయిని పెంచడానికి ఇది చాలా సహాయపడుతుంది.
4.అరటి పండు..అరటి పండు రోజూ తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. చాలా రకాల పరిశోధనల్లో ఈవిషయం స్పష్టంగా తెలిసింది.
5.సముద్రపు ఆహారం..సముద్రంలో లభించే ఆహారం అంటే చేపలు, రొయ్యలు లాంటివి.. రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ముఖ్యంగా ఈ ఆహారంలో జింక్ పుష్కలంగా లభిస్తుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

Latest Videos

click me!