ఒకే మహిళతో శృంగారానికి పోటీ పడిన తండ్రీ కొడుకులు.. చివరకు..

First Published | Jun 6, 2020, 3:03 PM IST

వావి వరసలు  మరచి ఇద్దరూ ఒకే మహిళతో సెక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. 

తండ్రీ కొడుకులు ఇద్దరూ ఓ మహిళపై కన్నేశారు. ఇద్దరూ కలిసి ఆ మహిళను అనుభవించాలని అనుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను తమ కోరిక తీర్చాలంటూ వేధించారు. కానీ .. అందుకు సదరు మహిళ అంగీకరించలేదు.
తమ కోరిక తీర్చలేదనే కారణంతో సదరు మహిళను అతి దారుణంగా హింసించారు. గొడ్డును బాదినట్లు బాదారు. ఈ దారుణ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... వైశాలి జిల్లా మెన్‌హర్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న జగన్ పాశ్వాన్, అతని కొడుకు ధర్మేంద్ర పాశ్వాన్ అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళపై కన్నేశారు.
వావి వరసలు మరచి ఇద్దరూ ఒకే మహిళతో సెక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు.
తమ కోరిక తీర్చాలంటే వేధింపులకు గురిచేశారు. కామాంధుల కోరికలు తీర్చేందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం చెందిన తండ్రీకొడుకులు ఆమెపై దాడికి దిగారు. నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు.
ఆ దెబ్బలకు ఆమె స్పృహ‌త‌ప్పి కిందపడిపోయింది. స్థానికులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులకు ఆగ్రహం తెప్పించింది.
తండ్రీకొడుకులకు పలువురు మహిళలతో శారీరక సంబంధాలున్నాయని.. తన భార్య అందుకు ఒప్పుకోలేదని చావబాదారంటూ బాధితురాలి భర్త చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest Videos

click me!