వ్యాయామం తరువాత శృంగారం.. రతీ మన్మథుల్ని తలపిస్తారట..!

First Published Mar 17, 2021, 11:13 AM IST

అన్నింటికంటే ఉత్తమమైనది శృంగారం. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. కేవలం శారీరకసుఖం మాత్రమే కాదు.. దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే సాధనం ఇది. ప్రేమను వ్యక్త పరిచే విధానం. ఇద్దరి మధ్య అరమరికలు లేని అన్యోన్య సంబంధానిక కీలకం సెక్స్. 

అన్నింటికంటే ఉత్తమమైనది శృంగారం. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. కేవలం శారీరకసుఖం మాత్రమే కాదు.. దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే సాధనం ఇది. ప్రేమను వ్యక్త పరిచే విధానం. ఇద్దరి మధ్య అరమరికలు లేని అన్యోన్య సంబంధానిక కీలకం సెక్స్.
undefined
శృంగారం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీంతోపాటు రతిక్రీడ నిజంగా ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అయితే చాలామందికి సెక్స్ కు సంబంధించి చాలా విషయాలు తెలియవు. అవి కూడా తెలుసుకుంటే రతిక్రీడలో మీరు రతీ మన్మథులు అయిపోవచ్చు.
undefined
సెక్స్ కు పట్టే సమయం : శృంగారంలో సరైన సంతృప్తి పొందడానికి గంటల సమయం పడుతుందని చాలా జంటలు నమ్ముతాయి. అయితే అది నిజం కాదు. శృంగారానికి పట్టే అసలు సమయం 8 నుండి 13 నిమిషాలు మాత్రమే. అదే సెక్స్ లో చాలా కీలక సమయం.
undefined
శరీరమంతా ఉద్వేగంతో ఊగిపోయి, నరాల్లో విద్యుత్ ప్రవహిస్తూ శృంగారంలో ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించే సమయం. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఇద్దరూ ఒకర్నొకరు రెచ్చగొట్టడం, కామోద్దీపనలు కలిగించేలా చేయడం వల్ల బెడ్ రూంలో మీ సంతృప్తి స్థాయిలు ఆధారపడి ఉంటాయి.
undefined
వ్యాయామం తర్వాత సెక్స్ అద్భుతంగా ఉంటుందని ఇటీవల తేలింది. సెక్స్ తరువాత ఎక్సర్ సైజ్ చేద్దామనుకుంటారు చాలామంది. ముందే చేస్తే సరైన సమయానికి అలిసి పోతామని భావిస్తారు. అయితే ఇది నిజం కాదు.
undefined
శృంగారానికి ముందు వ్యాయామం మిమ్మల్ని అలిసిపోనివ్వదు సరికదా.. మరింత ఉత్తేజంగా మారుస్తుంది. వ్యాయామం తర్వాత టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. లైంగికావయవాల చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మీ సెక్స్ డ్రైవ్‌ను బాగా మెరుగుపరుస్తుంది. దీంతో సెక్స్ సమయంలో మీలో కాన్ఫిడెన్స్, నమ్మకం పెరుగుతుంది.
undefined
మహిళలో భావప్రాప్తిని పెంచే హస్త ప్రయోగం. కొంతమంది మహిళలు భావప్రాప్తికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అంతేకాదు ఫేక్ ఆర్గాజమ్స్ పొందుతాయి. మామూలుగా మహిళలు రతిక్రీడలో భావప్రాప్తి పొందడానికి 12 నుంచి 20 నిమిషాలు పడుతుంది.
undefined
అయితే మహిళలు హస్త ప్రయోగం ద్వారా 4 నుండి 5 నిమిషాల్లోనే భావోద్వేగం పొందుతారని పరిశోధకులు విశ్లేషించారు. అయితే ఇది రతి సమయంలో మహిళ శరీరం ఎలా స్పందిస్తుంది. ఆమె ఏ చర్యకు రెస్పాండ్ అవుతుందన్న దానిమీద ఆధారపడి ఉంటుంది.
undefined
అవాంఛిత గర్భం రాకుండా, ఎస్టీడీ, ఎస్టీఐల నుండి రక్షణ కోసం కండోమ్లను ఉపయోగించడం తెలిసిందే. అయితే సెక్స్ లో సంతృప్తికి కూడా కండోమ్ బాగా పనిచేస్తుంది.
undefined
నేటి ఆధునిక కాలంలో తయారవుతున్న కండోమ్‌లు అదనపు రక్షణతో పాటు లైంగిక క్రీడలో పీక్ కు చేరుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, సంతృప్తి పొందేలా రూపొందించబడుతున్నాయి. మీరు, మీ భాగస్వామి రతీమన్మథుల్లా రెచ్చిపోవడానికి చుక్కల, రిబ్బెడ్, లూబ్రికేటెడ్ కండోమ్ లు అందుబాటులో ఉన్నాయి.
undefined
సెక్స్ సంబంధమైన కలలు వస్తాయన చెప్పడానికి, కలలను ఆమోదించడానికి చాలామంది నిరాకరిస్తారని అధ్యయనాలు సూచిస్తున్నాయి, అయితే నిజానికి మనందరం నమ్ముతున్న దానికంటే ఎక్కువ శాతం అంేట సుమారు 10% కలలు సెక్స్ డ్రీమ్సేనట. లైంగిక క్రీడ, రతిక్రీడకు సంబంధించిన కలలు, దాని చుట్టూ ఉన్న పరిస్థితుల మీదే ఎక్కువ కలలు వస్తాయట. అయితే తమకు శృంగారపరమైన కలలు వస్తాయని చెప్పడానికి చాలామంది సిగ్గుపడతారు.
undefined
click me!