శృంగారం అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలా ఆసక్తి లేదు అని చెబితేనే వాళ్లని కాస్త అనుమానంగా చూసే రోజులివి. అయితే.. ఒక వ్యక్తి ఎంతమందితో శృంగారంలో పాల్గొంటాడు...? ఒకరు లేక ఇద్దరు అంతేగా.. అయితే.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 12వేల మందితో శృంగార రుచిని ఆస్వాదించాడు.
నమ్మసక్యంగా లేకపోయినా ఇది అక్షరసత్యం. ప్రస్తుతం ఆయన వయసు 65 ఏళ్లు. 12 ఏళ్ల అమ్మాయిల దగ్గర నుంచి పండు ముసలమ్మలను కూడా వదల్లేదు ఆ దుర్మార్గుడు.
అయితే.. ఆ ప్రబుద్ధుడు చేసిన అఘాయిత్యాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. ఆ దుర్మార్గుడు స్కూల్ హెడ్ మాస్టర్. జపాన్ లోని టోక్యోకు సమీపంలో ఉండే తకషిమా అనే స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు.
అయితే.. 27 ఏళ్ల నుంచి ఆ హెడ్ మాస్టర్ ఒకటే పని. స్కూల్ విద్యార్థినులను బెదిరించి వాళ్లపై అత్యాచారం చేసేవాడు.
ఇటీవల అతడిపై ఎవరో అత్యాచార కేసు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. 1988లో ఆ స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యాడు.
అప్పటి నుంచి స్కూల్ విద్యార్థినులు, యువతులు, మహిళలు, ముసలి వాళ్లు.. ఇలా ఎవ్వరినీ వదలకుండా.. అందరితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు
ఇక.. తనతో సంబంధం పెట్టుకున్న వాళ్లకు తన జీతం డబ్బును ఇచ్చి సంతృప్తి పరిచేవాడట.
అలా.. తన 27 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 12 వేల మందిని లోబర్చుకున్నాడు. ఆ 12 వేల మందిలో 10 శాతం మంది అంటే 1200 మంది 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలేనట.
తన స్కూల్ లో చదువుకునే విద్యార్థినిల ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని.. వారి ఆర్థిక అవసరాలను తీర్చేవాడట. తర్వాత దానికి బదులు తన కోరిక తీర్చమనేవాడట.
అలా.. తన కోరికలను తీర్చుకునేవాడు. అతడి నేరం రుజువు కావడంతో యోకోహామా జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.