ఆ కళ ఉన్నవారే శృంగారంలో రెచ్చిపోతారట..!

First Published | Dec 17, 2020, 3:05 PM IST

అంతేకాకుండా, ఎమోజీలు బంధాన్ని మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయని, 86శాతం మంది దీనిని ఒప్పుకున్నారని పరిశోధకులు వెల్లడించారు.
 

శృంగారం గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే... ఎంత ఆసక్తి ఉన్నా.. దానిని కొందరు మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేయకలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
undefined
శృంగారాన్ని ఎంజాయ్ చేయడం అనేది, తమ పార్ట్ నర్ కూడా ఎంజాయ్ చేసేలా చేయకలగడం అనేది ఒక కళ అని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే... ఛాటింగ్ లో ఎక్కువగా ఎమోజీలు వాడేవారు సెక్స్ విషయంలో బాగా ఎంజాయ్ చేస్తారట.
undefined

Latest Videos


చాలా మంది తమ మూడ్స్,ఫీలింగ్స్ ని చాలా మంది ఎమోజీల సహాయంతో ఇతరులకు తెలియజేస్తారో... వారు తమ శృంగార జీవితాన్ని పూర్తి గా ఆస్వాదించగలరని ఓ సర్వేలో తేలడం విశేషం.
undefined
అమెరికాలోని కిన్ సే ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది. దాదాపు 5వేల మందిపై పరిశోధనలు చేయగా.. ఎమెజీలు వాడుతూ ఛాటింగ్ చేసిన వాళ్లు డేటింగ్, సెక్స్ ని బాగా ఆస్వాదిస్తారని తేలింది.
undefined
అంతేకాకుండా, ఎమోజీలు బంధాన్ని మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయని, 86శాతం మంది దీనిని ఒప్పుకున్నారని పరిశోధకులు వెల్లడించారు.
undefined
రొమాంటిక్ గా, సెక్సువల్ రిలేషన్ షిప్ లో తమ సత్తా చాటుతారని వారు తెలిపారు. అయితే... ఎమోజీలు వాడితేనే శృంగారంలో చురుకుగా ఉంటారని కాదని... కేవలం వాటిని వాడిన వ్యక్తులు ఆ విషయంలో బాగా చురుకుగా ఉంటారని మాత్రమే చెబుతున్నామన్నారు.
undefined
శృంగారం అనేది కేవలం రెండు శరీరాలకు సంబంధించినది కాదు. దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మానిసక ప్రశాంతంతను, ఉల్లాసాన్ని అందిస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే.
undefined
అయితే... ఇవి కాకుండా దీని వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొద్ది నిమిషాలపాటు సాగే... ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు. మోదోశక్తి కూడా పెరుగుతుంది.
undefined
click me!