తొలి కలయిక... చేయాల్సినవీ, చేయకూడనివీ ఇవే!

First Published Sep 7, 2020, 2:53 PM IST

శృంగారానుభవాన్ని రుచి  చూడాలనే తొందరలో.. పరిచయం లేని వ్యక్తులతో.. అసలు ఎలాంటి బంధం లేని వారితో సెక్స్ చేయడం మంచిదికాదట. 
 

భార్యాభర్తల దాంపత్య జీవితంలో లైంగిక చర్య చాలా ముఖ్యమైనది. వారి అన్యోన్యతకు సూచికంగా నిలిచేది అదే. నూతన దంపత్య జీవితంలో మెుదటి అడుగు లైగింక చర్యతోనే మెుదలవుతుంది.
undefined
అయితే మెుదటి ప్రయత్నంలోనే కొందరు దూకుడుగా ఉంటారు. తొలి ప్రయత్నంలో పాసైపోయి మెప్పు పొందడానికి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానిని అందరూ స్వీకరించలేరు. కాబట్టి.. అసలు తొలి కలయిక సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం..
undefined
మొదటి సారి శృంగారంలో పాల్గొనేవారు కచ్చితంగా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరికీ ఇష్టం అయితే కలయికలో పాల్గొనాలి. అదేవిధంగా సెఫ్టీ (కండోమ్) ఉపయోగించడం మర్చిపోవద్దు.
undefined
శృంగారానుభవాన్ని రుచి చూడాలనే తొందరలో.. పరిచయం లేని వ్యక్తులతో.. అసలు ఎలాంటి బంధం లేని వారితో సెక్స్ చేయడం మంచిదికాదట.
undefined
మీ మనసుకు దగ్గరైన వ్యక్తితో.. జీవితాంతం కచ్చితంగా తోడుంటారనుకునే వ్యక్తితో కలయికలో పాల్గొంటే ఆ మజానే వేరని చెబుతున్నారు.
undefined
శృంగారంలో పాల్గొనే సమయంలో కంఫర్ట్ గా ఉండాలి. అదేవిధంగా.. మీ సెక్స్ పార్ట్ నర్ ని కూడా కంఫర్ట్ గా ఉండేలా చూసుకోవాలి.
undefined
హడావిడి పడకుండా నెమ్మదిగా మొదలుపెట్టాలి. ముందు ఫ్లోర్ ప్లేతో మొదలుపెట్టి.. ఆ తర్వాత కలయికను ఆస్వాదించాలి.
undefined
కలయికలో పాల్గొంటున్న సమయంలోనూ మీ పార్ట్ నర్ తో మాట్లాడుతూ ఉండాలి. వారితో ఎంత ప్రేమగా మాట్లాడితే.. కలయికను అంత బాగా ఆస్వాదించగలుగుతారు.
undefined
ఇప్పుడు చేయాల్సినవి ఏంటో తెలుసుకున్నాం కదా.. మరి అస్సలు చేయకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
మీ పార్ట్ నర్ మనసులో ఏం ఉందో కనీసం అడగకుండా.. మీకు మీరే తనకు సెక్స్ కావాలని అని అనుకోకూడదు.
undefined
ఎక్కువగా ఆలోచించకూడదు. అసలుకే ఎసరు వస్తుంది.
undefined
తొలి కలయికలోనే సక్సెస్ అవ్వాలని అనుకోకూడదు. అది అందరి విషయంలో జరగదు అన్న విషయం గుర్తించాలి.
undefined
అంతేకాకుండా.. తొలి సారి శృంగారంలో పాల్గొన్నప్పుడు విభిన్న పొజిషన్స్ లో ట్రై చేయకూడదు. తొలి కలయిక చాలా సింపుల్ గా ఉండేలా చూసుకోవడం బెటర్.
undefined
భావప్రాప్తి పొందడానికి తొందరపడొద్దు. ఇది కేవలం మీకు తొలి అనుభవం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అప్పుడే అది జీవితాంతం గుర్తుండిపోతుంది.
undefined
అమ్మాయిలు అయితే.. కలయిక తర్వాత గర్భం రాకుండా ఉండేందుకు ట్యబ్లెట్స్ వేసుకోవద్దు. ముందుగానే.. కండోమ్ వాడటం ఉత్తమం.
undefined
click me!