పడుకునేముందు.. ఈ పనులు.. శృంగారంలో రెచ్చిపోతారంతే...

First Published Mar 22, 2021, 10:47 AM IST

భార్యభర్తల మధ్య అనుబంధానికి, వారి చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యానికి వారి మధ్య ఉండే ప్రేమపూర్వక సంబంధమే మూలం. వారి అనుబంధానికి మరింత గాఢతను పెంచేది శృంగారం. అయితే నేటి కాలంలో పని ఒత్తిడి, దీంతో మానసిక ఆందోళన  ఇవన్నీ కలిపి శృంగారానికి దూరమవుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోతుంది. 

భార్యభర్తల మధ్య అనుబంధానికి, వారి చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యానికి వారి మధ్య ఉండే ప్రేమపూర్వక సంబంధమే మూలం. వారి అనుబంధానికి మరింత గాఢతను పెంచేది శృంగారం. అయితే నేటి కాలంలో పని ఒత్తిడి, దీంతో మానసిక ఆందోళన ఇవన్నీ కలిపి శృంగారానికి దూరమవుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోతుంది.
undefined
విడాకులు అనేవి నేటి కాలంలో అంత పెద్ద విషయం కాదు. డిజిటల్ యుగంలో బంధాలు చాలా ఈజీగా బలహీనపడుతున్నాయి. మీ బంధం అలా కాకుండా ఉండాలంటే కొన్ని ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పడుకునే ముందు చేసే చిన్న చిన్న పనులు మీ బంధాన్ని ఉత్తేజపరుస్తాయి. దీంతో మీకు ప్రతీరాత్రి మొదటిరాత్రే అవుతుంది.
undefined
నేటి రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. చాలాసార్లు ఇద్దరి పనివేళలు వేరువేరుగా ఉంటాయి. దీంతో ఒకరికోసం ఒకరు నిరీక్షించడం అనేది తగ్గిపోతుంది.
undefined
కలిసి భోంచేయడం, కలిసి పడుకోవడం, కలిసి పనులు చేసుకోవడం తగ్గిపోతుంది. అయితే ఎన్ని పని ఒత్తిడులు ఉన్నా, ఎంత టైమింగుల్లో తేడా ఉన్నా భార్యభర్తలిద్దరూ కలిసి ఒకే సమయానికి పడుకోవడం సంతోషకరమైన దాంపత్యానికి మూలసూత్రం అని నిపుణులు చెబుతున్నారు.
undefined
రోజూ శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని పడుకోవడం, లేదా ఒకరికి దగ్గరగా మరొకరు శరీరాలు తాకుతూ ఉండేలా నిద్రపోవడం.. రాత్రంతా ఇలా ఉండడం వల్ల వారిద్దరి మధ్య బంధం బలపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
undefined
లాక్ డౌన్ లోనూ వర్క్ ఫ్రం హోం నిరాటంకంగా కొనసాగుతోంది. కానీ మనుషుల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయి. మీటింగ్ లు, పని భారం, ఒత్తిడి లాంటి వాటితో వర్క్ ఫ్రం హోంతో రోజులో ఎక్కువ భాగం ఆఫీస్ పనికే సరిపోతుంది.
undefined
అయితే పనులు ఎన్ని ఉన్నా మీ ప్రియమైన వారికోసం కొంత సమయం కేటాయించండి. ఆఫీస్ పని చేసుకుంటూనే మధ్యమధ్యలో మీ భాగస్వామితో కాసేపు సరదాగా మాట్లాడండి.
undefined
పని ఆయిపోయాక కాసేపు ఇద్దరూ కలిసి విశ్రాంతి తీసుకోండి. గదిలో లైట్లు ఆర్పేసి, లైట్ పెర్ఫ్యూమ్ కొట్టండి. అది మిమ్మల్ని తాజాగా మార్చేస్తుంది.
undefined
మొబైల్ ఫోన్ లో ప్రైవేట్ లాక్ చేయండి. అది కనక వీలు కాకపోతే బెడ్‌రూమ్‌లోకి వెళ్లేముందు మొబైల్ ను బయటే పెట్టేయండి. బెడ్ రూంలోకి మొబైల్ తీసుకెళ్లకండి.
undefined
ఇలా చేస్తే భార్యభర్తల మధ్య గొడవలు రావడం అసాధ్యం. ఒకవేళ పడుకునే ముందు ఇద్దరి మధ్య గొడవ ఏదైనా జరిగితే పడకగదిలో దానికి పరిష్కారం కనిపెట్టండి.
undefined
click me!