స్విమ్మింగ్ పూల్ లో శృంగారం చేయాలనే ఫాంటసీ చాలా మందికి ఉండే ఉంటుంది. ఆ ఫాంటసీని నిజం చేసుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే.. ఈ ఫాంటసీని ఫుల్ ఫిల్ చేసుకోవడానికి మీరు సిద్ధమౌతున్నట్లయితే... కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా..
కేవలం స్విమ్మింగ్ పూల్ లో మాత్రమే కాదు.. హాట్ టబ్ లో సెక్స్ చేయాలన్నా.. జాగ్రత్తలు తీసుకోవాలట. అసలు చేయాల్సినవేంటి..? చేయకూడనివి ఏంటో ఓసారి చూద్దామా...
స్విమ్మింగ్ పూల్ లో కలయికను ఆస్వాదించడం చాలా సులభమట. ఎందుకంటే... పార్ట్ నర్ నీటిలో పెద్దగా బరువు అనిపించరట. శారీరక బరువు కారణంగా సెక్స్ ని ఆస్వాదించలేనివారికి.. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే... జాగ్రత్తలుు మాత్రం కచ్చితంగా తీసుకోవాలి.
ఇక హెడ్ షవర్ అయినా.. లేదా నీరు వచ్చే పౌట్ అయినా.. అక్కడ సెక్స్ ఎక్కువగా ఆస్వాదించవచ్చట. ఎందుకంటే అధిక పీడనం కారణంగా భావప్రాప్తి సులభం అవుతుంది.
ఇక అస్సలు చేయకూడని విషయం ఏమిటంటే.. మీకు ఈత రాకపోతే, కొలనులో సెక్స్ గురించి కూడా ఆలోచించకండి. మీ ప్రాణాలను పణంగా పెట్టకండి.
పూల్ లో సెక్స్ చాలా సరదాగా అనిపిస్తుంది. కానీ చాలా రిస్క్ తో కూడుకున్న విషయమని గుర్తించుకోవాలి. పబ్లిక్ పూల్‌లో సెక్స్ చేయడం చెడ్డ ఆలోచన. ఒకటి, ఇది ఇతర వినియోగదారులకు మాత్రమే కాకుండా మీకు కూడా అపరిశుభ్రమైనది. అనారోగ్య సమస్యలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక మరో విషయం ఏమిటంటే.. మీరు అలా పూల్ లో సెక్స్ చేస్తూ.. ఎవరికైనా దొరికితే చాలా చెండాలంగా ఉంటుంది.
నీటిలోకి దిగే ముందు మీ కండోమ్ ధరించండి, లేకపోతే అది కఠినంగా ఉంటుంది. పూల్ లోకి వెళ్లిన తర్వాత కండోమ్ ధరించడం చాలా కష్టమౌతుంది.
అవును పూల్ సెక్స్ సరదాగా ః అనిపిస్తుంది, అయితే పూల్ కెమికల్స్ పూల్ సైడ్ ప్రొడక్ట్స్ ఉండటం వల్ల పూల్ లో సెక్స్ చేయడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి. గర్భధారణ ప్రమాదాన్ని అధికం చేస్తాయి. కాబట్టి.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.