దంపతుల మధ్య బంధాన్ని మరింత రొమాంటిక్ చేసే ట్రిక్స్ ఇవి...!

First Published | Nov 3, 2022, 1:23 PM IST

శృంగార జీవితం ఆనందంగా ఉన్న దంపతుల మధ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయట. అందుకే... సెక్స్ లైఫ్ ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతుంటారు.

రొమాంటిక్ జీవితాన్ని అందరూ కోరుకుంటారు. ఈ విషయంలో చాలా మందికి చాలా ఊహలు ఉంటాయి. కానీ... అవి ఆచరణలో వచ్చేసారికి అన్నీ సాధ్యం కాకపోవచ్చు. శృంగార జీవితం ఆనందంగా ఉన్న దంపతుల మధ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయట. అందుకే... సెక్స్ లైఫ్ ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతుంటారు. మరి ఆ సెక్స్ లైఫ్ ని ఆనందంగా చేసుకోవాలంటే మనం చేయాల్సిన పనులేంటో ఓసారి చూద్దాం...

మనలో శృంగార భావనలు రేకెత్తించే ఆహారాలు చాలానే ఉంటాయి. కానీ అవి కాకుండా.. మామూలు ఏదైనా ఆహారాన్ని కూడా  ఫోర్ ప్లేతో పాటు ఉపయోగించి.. రొమాన్స్ ని రెట్టింపు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం... 


చిన్న పిల్లలు తల్లిదండ్రులు భోజనం చేతితో తినిపిస్తారు. అయితే.. అదే భోజనాన్ని దంపతులు ఒకరికి మరొకరు చేతితో తినిపించుకోవడం వల్ల కూడా రొమాన్స్ పండుతుందట. ఫోర్ ప్లే లో భాగంగా ఒకరికి మరొకరు ఆహారం తినిపించాలి. అంటే పూర్తిగా భోజనం కాదు.. చిన్న చిన్న ఆహారాలు, చాక్లెట్, పండ్లు లాంటివి ఒకరికి మరొకరు తినిపించుకోవాలి. అతిగా తినొద్దు.. జీర్ణ సమస్యలు వస్తాయి.

శృంగారాన్ని.. మరింత సృజనాత్మకతను పొందడానికి, మీరు చెర్రీస్,  కారామెల్ సాస్‌లను బాడీ లేయర్‌లుగా మార్చండి. వాటిని సున్నితంగా ఒకరి శరీరానికి మరొకరు పూసుకుంటూ.. దానితో... ఫోర్ ప్లేని ఎంజాయ్ చేయవచ్చు. ఈ ట్రిక్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. 

ఫోర్‌ప్లేలో అన్ని  ఇంద్రియాలను నిమగ్నం చేయడం లైంగిక అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మీ భాగస్వామి కళ్లను శాటిన్ క్లాత్‌తో కట్టి, వారికి ఇష్టమైన స్వీట్లు, పండ్లు వాసన చూపిస్తూ... లేదంటే.. స్పర్శ ద్వారా కనుక్కోమని గేమ్ ఆడాలి. ఇది కొత్తగానూ ఉంటుంది. దాని ద్వారా మీ రొమాన్స్ లో మజా కూడా తెస్తుంది. 
 

ఓరల్ సెక్స్ సమయంలో కూడా ఆహారాన్ని ఉపయోగించవచ్చు. మీరు ఓరల్ సెక్స్ చేసినప్పుడు, మీరు చేసే పద్ధతికి ఎల్లప్పుడూ ఆహారాన్ని జోడించవచ్చు.
 

Latest Videos

click me!